వివెకానంద రెడ్డి కేస్ లో ఉహించని మలుపు…. డుమ్మా కోట్టిన మాజీమంత్రి

ఏపీలో  స్వయాన వైఎస్ జగన్ కి బాబాయి కేస్ లో విచారణని వేగవంతం  చేశారు. ఇక ఇక్కడ ఏలాగైనా సరే  దినిపై వున్న దోషులను నిరూపించడానికి కేస్ ని వేగవంతం చేశాయి. దినిపై షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. వైఎస్ వివేకా  కేసుపై సిట్ విచారణను వేగవంతం చేసింది. సిట్ విచారణకు రావాలంటూ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. రెండు సార్లు విచారణకు పిలిచిన ఆయన సిట్ విచారణకు గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది.

అయితే మరోవైపు కోర్టు ద్వరా విచారణకు రాకుండా ఉండేందుకు మాజీ మంత్రి ఆది ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.ఈ ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. మాజీ సీఎం తమ్ముడు, ప్రస్తుత సీెం జగన్ మోహన్ రెడ్డికి స్వయంగా బాబాయి కావడంతో మాజీ మంత్రి కూడా అయిన వైఎస్ వివేకా హత్య రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని సృష్టించింది. ఇప్పటికీ వైఎస్ వివేకా హత్య కేసులో దోషుల్ని పట్టుకోలేదని టీడీపీ ఆరోపిస్తూనే వస్తుంది. దీంతో ఈ కేసు విచారణకు సిట్‌ను నియమించింది జగన్ సర్కార్.

"
"