ట్విట్టర్ లో టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న…

చంద్రబాబు గారు జాతీయ మీడియాని మ్యానేజ్ చేశారని ఏడ్చారు. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ మీడియాని కూడా ఆడిస్తున్నారు అని పెడబొబ్బలు పెడుతున్నారు ఏంటి విజయసాయి రెడ్డి గారు?మీ మాటలు చూస్తుంటే అధికారంలో ఉన్నా జగన్ గారు చేతగాని వాడు అని మీరే రాజముద్ర వేసి మరీ డప్పు కొడుతున్నట్టు ఉంది.

 

మీ నాయకుల బెదిరింపులు, మీరు తీసుకొస్తున్న చెత్త పాలసీలు, మీ పిచ్చి ఆరోపణల వలన కదా కంపెనీలు బెదిరిపోయి దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతాం ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప అనే పరిస్థితి వచ్చింది.ఇప్పటికైనా సిగ్గు ఉంటే పరిశ్రమల పై బెదిరింపులు ఆపండి. యువత భవితపై దెబ్బకొట్టకండి సాయి రెడ్డి గారు..

"
"