ఢిల్లీ లో అవమానానికి ఆ మూడే కారణాలా..? బయటికొచ్చిన అసలు సంగతి

వైఎస్ జగన్ ఏపీలో జరిగిన సార్వత్రీక ఏన్నికలలో విజయం సాధించాడు. ఇక అయనకు తీరుగులేదు అని అందరు అనుకున్నారు. ఏందుకంటే తమపై దేశ స్థాయిలో విమర్సలు చేసిన చంద్రబాబు ని , వైఎస్ జగన్ ఓడించడని ఇక తమకు వున్న సమస్యలలో ఒకటి తీరుపోయిందని నరెంద్ర మోడి అనుకున్నాడు. అందుకు తగ్గటే వైఎస్ జగన్ సీయం అవ్వగానే శుభాకంక్షలు తేలియచేయడం ఇక వాళ్ళకి ఢిల్లీలో కూడా బీజేపీ పేద్దలు చాలా బాగా మాట్లాడటం, ఇక విజయ్ సాయి రెడ్డి లాంటి వాళ్ళని నరెంద్రమోడి గారే ఏకంగా ” విజయ సాయి రెడ్డి గారు మిరేంటీ ఇక్కడ ఏమైనా పని మీద వచ్చారా..?? అనెంత చనువు లభించింది. ఇక ఏముంది రాష్ట్రంనికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని వైసీపీ నాయకులు అంతా ఇక్కడ ప్రచారం చేశారు.

అందుకు తగ్గట్టే నరెంద్ర మోడీ కూడా తిరుపతి వచ్చినప్పుడూ అక్కడ ఏపీ ప్రజలకు తమ సహాయ సహాకారాలు వుంటాయని తేలిపాడు. ఇక కెంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని ఇక మన రాష్ట్రానికి ఏలాంటీ ఢోకా లేదని అందరూ భావించారు. కానీ ఇప్పుడూ పరీస్థీతి పూర్తిగా మారీపోయింది. దినికి గల కారణాలు ఏంటని రాష్ట్రంలో ని వైసీపీ నెతలు జుట్టూ పిక్కుంటున్నారు. ఇక దినికి గల కారణాలు వున్నాయి. అసలు విషయం ఏమిటంటే వైఎస్ జగన్ ముందుగా విద్యుత్ పీపీఏ ల విషయం లో వైఎస్ జగన్ వేలు పెట్టాడు. దినిలో గత ప్రభుత్వం అయిన చంద్రబాబుని బుక్ చేద్దాం అని అయన అనుకున్నాడు. కానీ అసలు విద్యుత్ పీపీఏ విషయంలో రాష్ట్రం ఇన్వాల్ మెంట్ వుండదని కేంద్రం ఏన్ని సార్లు చేప్పినా కూడా ఏపీ ప్రభుత్వం కూడా లేక్క చేయలేదు. ఇక విషయం నరెంద్ర మోడీ, అమిత్ షా వరకూ వేళ్ళింది. ఇక ఏకంగా పార్లమెంట్ లో విద్యుత్ పీపీఏ అగ్రీమెంట్ గురించి చర్చించారంటే విషయం ఏక్కడి వరకూ వేళ్ళిందో అర్థం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చేప్పుకుంటున్నారు. ఇక వైఎస్ జగన్ విద్యుత్ పీపీఏ అగ్రీమెంట్ విషయం లో డీల్లీ పెద్దల అసంతృప్తికి గురయ్యాడు. ఇక రెండవ కారణం ఏపీలో అన్యమత ప్రచారం మరీ ఏక్కువ అయ్యిందని ఇక ప్రతి ఒక్క దానిలో అన్యమతానికి సంభందించిన ప్రచారాలు జరుగుతున్నాయని బీజేపీ దగ్గరకు నివేధికలు వేళ్ళాయి. ఇక అదికాకుండా వైసీపీ ప్రభుత్వం ఏకంగా ఆరెస్సెస్ నె ప్రశ్నించడం తీవ్ర దుమారం రేగింది. ఇక బీజేపీ కీ , ఆరెస్సెస్ మధ్య భందం ఏలా వుంటుందో అందరికి తేల్సిందే. ఇక మూడవ కారణం పోలవరం విషయంలో రీవర్స్ టెండరింగ్ కీ వేళ్ళవద్దని కెంద్రం అదేశించింది. కానీ వాటీని కూడా వైసీపీ ప్రభుత్వం లేక్క చేయలేదు.

ఇక అదికాకుండా కేంద్ర పెద్దలైన నితీన్ గడ్కరీ , అమిత్ షా లాంటి వారి కాంట్రాక్టర్లని కాదని టేండరింగ్ కి వేళ్ళడం ఇక బీజేపీ అక్రోషం అపుకోలేకపోయంది. ఇక ఇవన్ని జాతీయ స్థాయిలో చర్చలు నడీచినవే ఇక ఇలాంటి వాటీలో వైసీపీ ప్రభుత్వం వేలు పెట్టిందని, దినికీ కేంద్ర ప్రభుత్వం చాలా కోపంగా వున్నట్టు సమాచారం. అందువల్లే ఒక రాష్ట్రానికి సీయం అయిన వైఎస్ జగన్ ని కూడా రెండు రోజులు ఎదురుచూపులు తర్వాత కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు.

"
"