ఎన్ని తిప్పలు పడ్డా కూడా అక్కడ నిమ్మలు ను టచ్ చెయలేకపోతున్నారు…

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ముఖ్యంగా ఇక్కడ బీసీ సామాజిక వర్గ నేతలే పార్టీకి కొండంత అండ. గతంలో ఇక్కడ కాంగ్రెస్ హవా ఉండేది. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేశాక సీన్ మారిపోయింది. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ ఒక్క 2009లోనే టీడీపీ ఓడిపోయింది. 2014లో తిరిగి టీడీపీ తరపున నిమ్మల రామానాయుడు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ రామానాయుడు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రమంతా ఫ్యాన్ హవా గట్టిగా వీస్తున్న […]

ఎన్టీఆర్‌ కాషాయ దుస్తులు ధరించడానికి అగ్నివేశ్‌ కారణమా…?

హక్కుల ఉద్యమంలో భాగంగా స్వామి అగ్నివేశ్‌ ఒకసారి ఏపీకి వచ్చారు. అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న ఎన్టీ రామారావు వద్దకు వెళ్లారు. కాషాయ వస్త్రాల్లో అగ్నివేశ్‌ను చూసి.. ‘మీరు సన్యాసం ఎందుకు తీసుకున్నారు?’ అని ఎన్టీయార్‌ అడిగారు. ‘సన్యాసిగా ఉంటే ఎలాంటి స్వార్థం ఉండదు. మన కోసం కాకుండా ఇతరులు, సమాజం కోసం పనిచేస్తాం. మీరూ నిజాయితీగా పనిచేయండి. సన్యాసం తీసుకోండి’ అని ఎన్టీయార్‌కు అగ్నివేశ్‌ సమాధానమిచ్చారు. అగ్నివేశ్‌ మాట ప్రభావమో లేక మరే ఇతర కారణమో.. […]

నిమ్మలకు తప్పిన గండం, కాపాడిన రెస్క్యూ టీ…

మర పడవలో ముంపు గ్రామాలకు వెళ్లి తిరిగి వస్తూ గోదారిలో చిక్కుకున్న పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును, పడవలో ఉన్న మరో తొమ్మిది మందిని రెస్క్యూ టీం సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తూర్పుగోదావరి జిల్లా దిండి గ్రామంలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వద్ద మర పడవ గోదావరిలో నిలిచిపోయింది. పడవలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో పాటు 15 మంది ఉన్నారు. సహాయం కోసం ఎమ్మెల్యే అధికారులకు […]

Tdp leader acham naidu gets positive

TDP MLA and former Labour Minister Atchannaidu has tested positive for COVID-19. He is currently is in judicial custody and is getting treatment at Ramesh Hospital Guntur. Atchannaidu’s relative and MP K Rammohan Naidu gave a statement about his health. “Atchannaidu has tested positive for COVID-19,” it said. Ex-Andhra Pradesh Minister Atchannaidu Tests Positive For […]

మరోక్కసారి వైసీపీకి చుక్కలు చూపించిన రఘురామకృష్ణం రాజు…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇంటి పోరు ఇంతింత కాదయా అన్నట్టుగా తయారైంది.ముఖ్యంగా నరసాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. సొంత పార్టీలోనే ఉంటూ, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్న ఆయన తీరుతో వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ఆయన వివాదాస్పదంగా విమర్శలు చేస్తుండడంతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినా ఆయన మాత్రం ఎక్కడా తగ్గేది లేదు అన్నట్టుగా నిత్యం అనేక సమస్యలపై తన […]

అడ్డంగా ఇరుక్కున్న మంత్రి… జగన్ అడుకుంటున్నాడు…

  చాలా రోజులుగా బూతుల నోరేసుకుని మీడియా ముందుకురాని పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖా మంత్రి కొడాలి నాని మ‌ళ్లీ త‌న‌దైన శైలి బూతుల‌తో మీడియా ముందుకొచ్చారు. వైకాపా నాయ‌కుల‌కు విన‌సొంపుగా చంద్ర‌బాబుని తిట్టిపోశారు. అయితే ఈ గ్యాప్ ఎందుకొచ్చింది? ఈ గ్యాప్లో ఏం జ‌రిగింది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ప్ర‌ముఖ చాన‌ళ్ల‌లోనూ, సాక్షి అనుబంధ సంస్థ‌లైన సాక్షి-2 (గ‌తంలో టీవీ9), సాక్షి-3 (గ‌తంలో ఎన్టీవీ) వంటి చాన‌ళ్ల‌లోనూ ఆఫ్ ది రికార్డ్ స్టోరీలు చ‌క్క‌ర్లు కొట్టాయి. […]

ఎపీలో ఎక్కడా తగ్గని టీడీపీ…

ఓడిపోవ‌డం అంటే ఆగిపోవ‌డం కాదే! మ‌రింత గొప్ప‌గా పోరాడే అవ‌కాశం పొంద‌డ‌మే! చిత్ర‌ల‌హ‌రి సినిమా కోసం ఈ పాట రాశాడు ర‌చ‌యిత చంద్ర‌బోస్‌. ఈ పాట ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబుకు అచ్చం అతికిన‌ట్టు స‌రిపోతుంది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్నా, ప్ర‌తిప‌క్ష‌నేత అయినా గెలుపోట‌ములతో సంబంధంలేకుండా ప్ర‌జ‌ల‌కు ఇంకా ఏం చేయ‌గ‌ల‌మ‌ని ఆలోచిస్తారు. నేను ఓడిపోయాను..గెలిచినోడు చూసుకుంటాడ‌ని ఆగిపోరు. న‌ల‌భై ఏళ్ల‌కు పైబ‌డిన రాజ‌కీయ జీవితంలో విజ‌య‌మైనా పొంగిపోలేదు.. అపజ‌య‌మైనా ఆగిపోలేదు. క‌రోనా (కోవిడ్‌-19) ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోంటే! […]

వైసీపీకి కౌంటర్ ఇచ్చిన అచ్చెనాయుడు…

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం మూడంటే మూడే రోజులే ప్రచార వ్యవధి ఇస్తూ ప్రభుత్వం షెడ్యూల్‌ తయారు చేసి ఇస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) దానిని పాటించారు. ఏ తేదీల్లో ఏ ఎన్నికలు పెట్టాలో ప్రభుత్వమే నిర్ణయించి ఇస్తే కమిషనర్‌ మారు మాట్లాడకుండా అవే తేదీలను ప్రకటించారు. ఆరోజు ఆయన కులం గుర్తు రాలేదు. మీరు ఆడమన్నట్లు ఆడితే ఎన్నికల కమిషనర్‌ మంచివాడు.. పునీతుడు. లేకపోతే దుర్మార్గుడు. వెంటనే ఆయన కులం గుర్తుకు వస్తుంది’ అని […]

జగన్ బొక్కలన్ని బయటపడేలా…, మోత్తానికి అడ్డంగా దోరికాడు…

బ‌లమున్నోడి బ‌ల‌హీన‌త‌పై కొట్టాలి.ఇదే సూత్రంతో జ‌గ‌న్‌, వైకాపా, పీకే టీమ్ చాలా ఏళ్ల క్రితమే ఈ ప్లాన్ అమ‌లు చేశారు. వ‌ర‌ల్డ్‌బ్యాంక్‌లో ప‌నిచేసి, టీడీపీ బ్యాక్ ఆఫీస్‌కి బ్యాక్‌బోన్‌గా మంచి అడ్మినిస్ట్రేట‌ర్‌గా పేరున్న లోకేశ్ రాజ‌కీయరంగ ప్ర‌వేశంతోనే ఈ స్కెచ్ అమ‌లుచేయ‌డం జ‌గ‌న్ అండ్ కో మొద‌లుపెట్టారు.మంచి నిర్వ‌హ‌ణ‌సామ‌ర్థ్యం వున్న లోకేశ్ పార్టీ సంక్షేమ‌విభాగం చూస్తూ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల్లోనూ ప‌ట్టు సంపాదించాడు. అయితే ఇన్నిబ‌లాలున్నా ప్ర‌త్య‌ర్థుల‌కు లోకేశ్‌ బ‌ల‌హీన‌త ఒక్క‌టి దొరికింది. తెలుగు స‌రిగా ప‌ల‌క‌లేక‌పోవ‌డం అనేదానిని […]

వర్గాలుగా చీలిపోయిన వైసీపీ…జిల్లా స్థాయిలో మారుతున్న పరీస్థీతులు…

శ్రీకాకుళం జిల్లా ఒక‌ప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట‌. 2019 ఎన్నిక‌ల్లో ఆ కంచుకోట‌కు బీట‌లు వారాయి. మొత్తం 10 స్థానాల్లో 8 గెలుచుకుంది వైకాపా. అయితే అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్తి కాక‌ముందే వైకాపాలో మూడు గ్రూపులు-ఆరువ‌ర్గాలుగా వ‌ర్గ‌పోరు తీవ్రం అయ్యింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో వైకాపాలో అసంతృప్త జ్వాల‌లు ఎగిసిప‌డుతున్నాయి. జిల్లా మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ఒక వ‌ర్గంగా, ఆయ‌న త‌మ్ముడు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుది ప్ర‌త్యేక‌వ‌ర్గంగా, స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ఒక‌వ‌ర్గంగా, బొత్స బంధువులు […]