గంటాకు బిగ్ షాక్.. డిసెంబర్ లో ఆస్తి వేలం

టీడీపీ ఏమ్మెల్యె గంటా శ్రీనివాస్ రావు కి బిగ్ షాక్ తగిలింది. అయన కొన్ని అస్తులు వేలం వేస్తున్నట్టు ఇండియా బ్యాంక్ ప్రకటించింది. అసలు విషయం ఏమిటంటే.వివరాలలోకి వేళీతే..మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భాగస్వామిగా ఉంటూ హామీ కింద తనఖా పెట్టిన ఆస్తిని డిసెంబరు 20వ తేదీన వేలం వేయనున్నట్లు విశాఖపట్నం ఇండియన్‌ బ్యాంక్‌ సోమవారం నోటీసు ప్రకటన విడుదల చేసింది. ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా(ప్రై) లిమిటెడ్‌లో గంటా శ్రీనివాసరావు […]