నవ్యాంధ్ర జీవనాడి.. పోలవరం ప్రస్తుత పరీస్థీతేంటో..?

నవ్యాంధ్ర జీవనాడి.. రైతుల చిరకాల స్వప్నం.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరో 17మాసాల్లో పూర్తిచేసి తీరతామని సీఎం ధీమాతో ఇస్తున్న హామీకి తగినట్టుగా పనుల్లో పురోగతి కనపించడం లేదు. కాంక్రీట్‌ పనులతో సహా మిగతావన్నీ ఎనిమిది నెలలుగా పడకేశాయి.స్పిల్‌వే చానల్‌లోకి చేరిన వరద ముంపు జలాలను ఇంకా తోడి పోయనేలేదు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల్లో పని కూడా పూర్తికాలేదు. ఎక్కడికక్కడ పనులు పెండింగ్‌లో పడ్డాయి. పనులను పరుగులు పెట్టించే యంత్రాంగం మూలనపడింది. సర్కారు దృష్టి సారించక, […]

అటకెక్కిన పోలవరం.. ఐదు వారాల్లో అంతా నాశనం

ఆంధ్రుల గర్వం అమరావతి.. అలాగే ఆంధ్రుల జీవనాడీ పోలవరం.. ఇక ఇప్పిడు రాజధాని  అమరావతి గురించి ఎంత చేప్పుకుంటే తక్కువ చేప్పుకుంటే అంత మంచిది. అలాగే పోలవరం ఇక అది ఏక్కడి వరకూ వచ్చిందో అసలు దానిని పని మోదలబేట్టారా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అలాగ అసలు ఏపీలో పోలవరం ఏక్కడి వరకూ వచ్చిందో అని అందరూ చర్చించుకుంటున్నారు. అసలు ఏపీలో పోలవరానికి రీవర్స్ టేండరింగ్ లో మేఘ సంస్థ  దక్కించుకుంది. అసలు పోలవరం […]

ఏపీ సర్కార్ మరో తలతిక్క నిర్ణయం.. జగన్ పై తీవ్ర మండిపాటు

  ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలు కొన్ని వింత చర్యలు చూస్తున్న సంగతి తెలిసిందే. అవినీతి అనే ఆరోపణలతో రివర్స్ టెండరింగ్ కి శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్… ఆ తర్వాత కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక కార్యక్రమాలకు జగన్ సర్కార్ అడ్డు కట్ట వేసిన సంగతి తెలిసిందే. అన్నా క్యాంటిన్, గృహ నిర్మాణాలు వంటివాటికి సర్కార్ అడ్డుకట్ట వేసింది. పెన్షన్లను […]

బిజెపి ఎందుకు సైలెంట్‌గా ఉంది…?

ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఇప్పుడు రోజు రోజుకి ఆందోళనకరంగా మారుతున్నాయి అనేది అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. ప్రధానంగా ప్రభుత్వ వైఖరిపై ఇప్పుడు ప్రజలు తీవ్రం ఆగ్రహంగా ఉన్నారు. ఇక మత వ్యవహారాలూ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన అమరావతి విషయంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుంది. అటు రాజకీయ లక్ష్యాల కోసం అప్పులు చేయడమే కాకుండా ప్రభుత్వ భవనాలను కూడా అమ్మాలని ప్రభుత్వం నిర్ణయానికి కూడా వచ్చింది.ముఖ్యంగా తిరుమల లాంటి పుణ్యక్షేత్రం విషయంలో ప్రభుత్వ […]

రివర్స్ టెండరింగ్‌పై ప్రధాని కార్యాలయం ఆరా…?

ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రాజకీయ కక్షలతో ముఖ్యమంత్రి జగన్ గత ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతున్నారు… ఆరోపణలు చేస్తూ కొన్ని కాంట్రాక్టులను రద్దు చేసారు. రాజధానిలో అవినీతి జరిగిందని అప్పటి వరకు పనులు చేపట్టేది లేదని చెప్తూ పనులు ఆపేశారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ లో కూడా అవినీతి జరిగిందని నవయుగ ని పనుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం […]

పోల‌వ‌రం ప‌నుల నుంచి మెఘా అవుట్‌…?

గత మూడు నెలల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో కనపడని సంచలనం మెగా కృష్ణా రెడ్డిపై ఐటి దాడులు జరగడం, రాష్ట్ర పోలీసుల ప్రమేయం లేకుండా… కేవలం కేంద్ర బలగాల పహారాలో…జరిగిన ఈ ఐటి దాడులు రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసాయనే చెప్పాలి. అసలు ఎందుకు ఆయన్ను టార్గెట్ చేసారు అనేది ఎవరికి అర్ధం కాలేదు. ఆ తర్వాత సిని పరిశ్రమ మీద కూడా ఐటి అధికారులు దృష్టి సారించిన సంగతి తెలిసిందే. […]

ఢిల్లీ లో అవమానానికి ఆ మూడే కారణాలా..? బయటికొచ్చిన అసలు సంగతి

వైఎస్ జగన్ ఏపీలో జరిగిన సార్వత్రీక ఏన్నికలలో విజయం సాధించాడు. ఇక అయనకు తీరుగులేదు అని అందరు అనుకున్నారు. ఏందుకంటే తమపై దేశ స్థాయిలో విమర్సలు చేసిన చంద్రబాబు ని , వైఎస్ జగన్ ఓడించడని ఇక తమకు వున్న సమస్యలలో ఒకటి తీరుపోయిందని నరెంద్ర మోడి అనుకున్నాడు. అందుకు తగ్గటే వైఎస్ జగన్ సీయం అవ్వగానే శుభాకంక్షలు తేలియచేయడం ఇక వాళ్ళకి ఢిల్లీలో కూడా బీజేపీ పేద్దలు చాలా బాగా మాట్లాడటం, ఇక విజయ్ సాయి […]

ఆరు నెల‌ల్లోనే బాబు విలువేంటో జ‌నాల‌కు తెలిసిందా…!

రాజకీయాల్లో హుషారుగా ప్రసంగాలు చేయడం వేరు… పరిపాలనలో ధీమాగా ఉండటం వేరు. ప్రసంగాలు చేయగలిగిన వాళ్ళు అందరూ పరిపాలన చేస్తే… దేశం ఈ రోజు ఇంకో స్థాయిలో ఉండేది… తెలంగాణా ఎప్పుడో టాప్ లో ఉండేది. రాజకీయానికి అనుభవం అవసరం లేకపోయినా సరే పరిపాలనకు మాత్రం అనుభవం తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. ఒక్క అవకాశం అని ఇచ్చిన జనాలకు ఆరు నెలల్లోనే సినిమా మొత్తం అర్ధమైంది. అప్పులతో రాష్ట్రాన్ని ముందుకి నడిపిస్తున్నారు అనే విషయం జనాలకు ఒక […]

పోల‌వ‌రంపై బీజేపీ మైండ్‌గేమ్‌లో వైసీపీ సెల్ఫ్ గోల్‌

పోల‌వ‌రం.. ఇది రెండు నాలుగు రాజ‌కీయ పార్టీకు ఓ వ‌రం.. ఇప్పుడు ఇది ఈ రాజ‌కీయ పార్టీల‌కు రంజుగా మారిన రాజ‌కీయ వ‌రం. మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌ధానంగా రెండు పార్టీలకు ఈ ప్రాజెక్టు ప్ర‌తిష్టాత్మ‌కం.. ఒక పార్టీకి ఇది వ‌రం.. ఒక పార్టీకి క‌ల‌వ‌రం ఈ పోల‌వ‌రం. అయితే ఇప్పుడు ఆ ప‌రిస్థితి మారింది. అప్పుడు వ‌రంగా ఉన్న పార్టీకి ఇది క‌ల‌వ‌రంగా మారింది.. అప్పుడు క‌ల‌వ‌రంగా ఉన్న పార్టీకి ఇప్పుడు వ‌రంగా మారింది. అయితే ఈ […]

పోలవరం మట్టిని వదలరా..? జగన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం

పోలవరం సాగునీటి ప్రాజెక్టు కోసం తవ్వుతున్న మట్టిని విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆదాయ మార్గాలను అన్వేషించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకొంది. ఈ మట్టిని విక్రయించడం ద్వారా ఇసుకతో పాటు, మట్టితోనూ ఆదాయం సంపాదించాలని తీర్మానించింది. దీనికోసం ఇసుక పాలసీ తరహాలోనే మట్టి పాలసీని రాష్ట్రంలో చేపట్టాలని, పోలవరం కాలువలను గనుల శాఖ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాంబర్‌లో జల వనరుల శాఖ మంత్రి పి. […]