జగన్ పై ఫైర్ అయిన కన్నా లక్ష్మి నారాయణ…

ఫ్యాక్షన్‌ లీడర్‌ ఏపీ సీఎం కావడం ప్రజల దురదృష్టమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వైసీపీ మంత్రులు, నేతల భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల తీరుతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుని కేంద్రంపై నెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ చేతగానితనాన్ని ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. వ్యక్తిగత దూషణలు చేయడం దిగజారుడుతనమేనని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ […]

జగన్ కు భారీ షాక్.. మూడు రాజధానులపై అప్పుడే బాంబు పేల్చిన బీజేపీ

శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. టీడీపీ వాదనలు, వైసీపీ ప్రతివాధనలు మధ్య అంతా ముగింపు దశకు వచ్చింది. ఇక బుగ్గన లేచి నిలబడి అమరావతి పై ఒక లెక్కచేప్పాడు. అందులో టీడీపీ నేతలకు భుములున్నాయని అయన అంతా లేక్కలు తీసుకోని వచ్చాడు. ఇక అయనది అయిపోగానే వైఎస్ జగన్ లేచి నిలబడ్డాడు. అలాగే ఏపీకీ మూడు రాజధానులు వచ్చే అవకాశం వుందని అయన సంచలన ప్రకటన చేశాడు.  ఇక అయన ఏకంగా ఏపీని  సౌతాఫ్రికా దేశంతో పోల్చాడు.  […]

బీజేపీ నేత కన్నాకు పవన్ ఫోన్.. అందుకోసమేనా..?

జనసెన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎపీలో ఇసుక విషయంలో ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరుపై పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ చెప్పట్టాడు. ఇప్పటికి ఎపీలో వున్న ప్రతిపక్షాలన్నిటిని దినిలో పాల్గోని దినిని విజయవంతం చేయాలని కొరినట్టు సమాచారం. ఇక పవన కల్యాణ్ వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అయినా సరే ప్రభుత్వం అసలు పట్టించుకోకపోవడంతో పవన కల్యాణ్ తన అసంతృప్తి చెందాడు. దినితో లంగ్ మార్చ్ కు పిలుపునిచ్చాడు.ఇసుక సమస్య పరిష్కారం కావాలంటే […]