జగన్ కు షాకిచ్చిన గంటా.. పార్టీ మార్పుపై ఫుల్ క్లారిటీ..!

ఏపీలో కోన్ని రోజులుగా ఏలాంటీ పరీస్థీతులు జరుగుతున్నాయో అందరికి తేల్సిందే. రాజధానిపై సంచలన ప్రకటన తో ప్రతి ఒక్కరు షాక్  అయ్యారు. ఇక  రాజధానిలో అమరావతి రైతులు అగ్రహం అగలేదు. ఇక వాళ్ళంతా నిరసనలు  చేస్తుంటే టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి పార్టి మారారు. దినిపై టీడీపీ నెతలంతా మండీపడూతున్నారు. అమరావతి రైతుల నిరసనలను దృష్టి మళ్ళించడానికే అని  టీడీపీ నెతలు మండీపడుతున్నారు. తాజాగా  మరోక ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి చేరతాడని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఆయన […]

బ్లాస్టింగ్ న్యూస్…టీడీపీ నాయకులు సీక్రేట్ మీటింగ్..

రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలు ఒక రకమైన షాక్ లో వున్నారు. ఇక   రాజధాని  ఆంశం తేరపైకి వచ్చినప్పటి నుండి  దినిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.అలాగే ఇక దినిపై  విశాఖలో వున్న టీడీపీ నెతలు కలుసుకున్నట్టు సమాచారం.ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా జగన్ మూడు రాజధానుల ప్రకటనతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది.ఇక దినికి టీడీపీ నెతలు సీక్రేట్ గా కలుసుకున్నారని  రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.జగన్ ప్రకటనను కొందరు సమర్థిస్తుంటే… మరికొంతమంది మాత్రం […]

విశాఖ వాసుల్లో సరికొత్త భయం…!

ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంత వరకు బాగానే ఉన్నా… మూడు రాజధానులు అంటూ విశాఖ జిల్లాకు ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సాగర తీర నగరంగా ఉన్న విశాఖలోనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉండే విధంగా జగన్ వ్యూహాత్మకంగా వెళ్ళారు. రాజకీయంగా ఇది పెద్ద దుమారమే రేపుతున్నా ఆ ప్రాంతంలో ఉండే విశాఖ వాసులకు మాత్రం ఇది ఒకరకంగా పండగ వాతావరణమే. అయితే ఇక్కడే వారిని కొన్ని […]

గంటా కోసం ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ ఎంపీ…!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో బలమైన నేతలను పార్టీకి దూరం చేసే ప్రయత్నాలను అధికార వైసీపీ ముమ్మరం చేసిందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. రాజకీయంగా బలహీనంగా ఉన్న ఆ పార్టీ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వరుసగా తగులుతున్న కొన్ని దెబ్బలు మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారం చర్చనీయంశంగా మారింది. జగన్ చేసిన రాజధాని ప్రకటనకు ఆయన మద్దతు పలికారు.దీని వెనుక […]

వైసీపీకి హ్యాండిస్తున్న ఎమ్మెల్యేలు….

రాజకీయాల్లో ఏ పార్టీ అయిన నీతులు ఎదుటవారికి చెప్పడమే గానీ… వారు మాత్రం పాటించరు. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కూడా అదే చేస్తోంది. మొన్నటివరకు తమ పార్టీకు చెందిన 23 మంది ఎమ్మెల్యేలని టీడీపీ లాగేసుకుందని గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే జగన్ ఏం మాట్లాడితే చంద్రబాబు ఎమ్మెల్యేలని తీసుకున్నారో అందరికీ తెలుసు. అప్పట్లో తాము తలుచుకుంటే టీడీపీ ప్రభుత్వం కూలిపోతుందని, టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు […]

ఫలించిన చంద్రబాబు ప్యూహం…వైసీపికి ఉహించని షాక్ ఇచ్చిన గంటా…

టీడీపీ నేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారే అవకాశమున్నట్లు కొద్దిరోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే.. ఈ వార్తలపై గంటా ఎట్టకేలకు మౌనం వీడారు. తాను పార్టీ మారడం లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలతో నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు, వార్డుల విభజన జరిగాక సమర్ధులైన వారిని నియమిస్తామని గంటా తెలిపారు. దీంతో.. గంటా పార్టీ మారతారన్న ప్రచారానికి తెరపడినట్టయింది. అయితే.. గంటా టీడీపీలోనే కొనసాగాలని భావించడానికి కారణం ఉందని […]

గంటాకు బిగ్ షాక్.. డిసెంబర్ లో ఆస్తి వేలం

టీడీపీ ఏమ్మెల్యె గంటా శ్రీనివాస్ రావు కి బిగ్ షాక్ తగిలింది. అయన కొన్ని అస్తులు వేలం వేస్తున్నట్టు ఇండియా బ్యాంక్ ప్రకటించింది. అసలు విషయం ఏమిటంటే.వివరాలలోకి వేళీతే..మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భాగస్వామిగా ఉంటూ హామీ కింద తనఖా పెట్టిన ఆస్తిని డిసెంబరు 20వ తేదీన వేలం వేయనున్నట్లు విశాఖపట్నం ఇండియన్‌ బ్యాంక్‌ సోమవారం నోటీసు ప్రకటన విడుదల చేసింది. ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా(ప్రై) లిమిటెడ్‌లో గంటా శ్రీనివాసరావు […]

జగన్ కు చుక్కలు చూపిస్తున్న బీజేపీ.. టీడీపీ ఎమ్మెల్యే ఎంట్రీతో ఊహించని ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మెల్లగా రాష్ట్రం అంతా వ్యాప్తిస్తుంది. పార్టి బలపడాలంటే ప్రజలలో ఏక్కువగా వున్న నాయకులు కావాలి. వాళ్ళ ద్వారా వచ్చే క్యాడర్ కూడా కావాలి. బీజెపీ ఇలా ప్లాన్ చేస్తుంది.  ఇక ఇలా చేయాలి అంటే  పక్క పార్టి నుండి నాయకులను తెచ్చుకోవాలి అనే వైఖరీలో బీజేపీ ప్లాన్ చేస్తుంది.ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీడీపీ… ఆ ఓటమి నుంచి కోలుకుని అధికార వైసీపీపై రాజకీయ దాడిని ముమ్మరం చేసింది. ఏపీ […]

టీడీపీలో ఆ ఇద్దరి రాజకీయం.. చంద్రబాబుకు కొత్త చిక్కు

ఏపీ రాజకీయాలలో టీడీపీ తరుపున మంత్రి పదవులు పొంది ఒక వెలుగు వెలిగిన  టీడీపీ నెతలు పార్టీ కార్యాక్రమాలలో దూరంగా వుంటు వస్తున్నారు.  పెద్దగా టీడీపీ నాయకులతో కూడా టచ్ లో లేరు. ఇది తెలుగు తమ్ముళ్ళని కలవరపెడుతుంది.ఏపీ టీడీపీలో కొందరు నేతలు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకులు కూడా ఇప్పుడు పార్టీ తరపున పోరాటం చేసేందుకు పెద్దగా ముందుకు రావడం లేదు. మిగతా వారి సంగతి ఎలా […]

ఏపీకి బిగ్ షాక్.. మరో సంచలన ప్రాజెక్ట్ గుడ్ బై

ఏపీకి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఏంత తోందరగా వచ్చాయో అంతకన్న వేగంగా అన్ని ఇప్పుడు వేనకడుగు వేస్తున్నాయి. తాజాగా మరో  ప్రాజెక్ట్  కూడా హ్యాండ్ ఇచ్చినట్టు సమాచారం.విశాఖపట్నంలో మెగా డేటా సెంటర్‌ ఏర్పాటుకు గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న అదానీ గ్రూపు ఇప్పుడు వెనక్కి తగ్గినట్టు తెలిసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత పరిశ్రమలకు కేటాయించిన భూముల వివరాలు సేకరిస్తోంది. అందులో భాగంగానే అదానీ గ్రూపును కూడా పెట్టుబడులు, కాల పరిమితి, తదితర అంశాలపై లెక్కలు […]