మరోకసారి ఏపీ నెం 1

‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి సత్తా చాటింది. జాతీయ స్థాయిలో వరుసగా నాలుగో ఏడాది ప్రథమ స్థానంలో నిలిచింది. 2018-19 సంవత్సరానికి సంబంధించిన ర్యాంకులను శనివారం కేంద్రం ప్రకటించింది. సులభతర వ్యాపార నిర్వహణ (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌స)పై వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి, వాటిపై పారిశ్రామికవేత్తల్లో సర్వే చేసి ఈ ర్యాంకులను ప్రకటిస్తారు. ‘రాష్ట్ర వ్యాపార ప్రక్రియ సంస్కరణలు-19’ పేరుతో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలవగా… […]

చంద్రబాబుకు, మోడీ ఫోన్… బయటకి వచ్చిన సంచలన విషయాలు…

టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం : ప్రధానికి నేను రాసిన లేఖలో కొన్ని సూచనలు చేశా. #గ్రీన్, #ఆరెంజ్, #రెడ్ జోన్లు గా ఉంచాలని సూచనలు చేశా. #రెడ్ జోన్లలో #పూర్తి గా #లాక్ డౌన్ అమలు చేయాల్సి ఉంటుంది. నిన్న ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేశా, ఆయనతో మాట్లాడాలనుకున్నాను. ఇవాళ ఉదయ 8.30 గంటలకు నాకు ప్రధాని ఫోన్ చేశారు. దేశంలో టెస్టులు పెంచాల్సిన అవసారన్ని వివరించాను. సున్నిత అంశాలపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. […]

అగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు… ఇలాంటి సమయంలో కూడా మారరా…

‘కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థలఎన్నికల ప్రక్రియను మధ్యలో వాయి దా వేశారు. దేశమంతా కరోనాను ఎదుర్కోవడంలో మునిగి తేలుతోంది. ఈ సమయంలో ఎన్నికల కమిషనర్‌ తొలగింపా? ఎన్నికల ప్రక్రియ మ ధ్యలో ఎన్నికల కమిషనర్‌ను మార్చడాన్ని మీరు అనుమతించవద్దు’ అని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. శు క్రవారం ఈ మేరకు ఓ లేఖను ఈ-మెయిల్‌లో గవర్నర్‌కు పంపారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఎన్నికల […]

తన విలువేంటో రాష్ట్రానికి తెలిసేలా చేసిన చంద్రబాబు…

చంద్రబాబు ఎన్నికల చివరి రోజు, ఒక మాట చెప్పారు.. అది గుండెల లోతుల్లో నుంచి వచ్చిన మాట.. నేను శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం, భవిషత్తు తరాల కలల రాజధాని అమరావతి శాశ్వతం, నిర్మాణం అవుతున్న పోలవరం శాశ్వతం, సీమలో పారే కృష్ణా నీళ్ళు శాశ్వతం, అలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అని. అయితే ప్రజలు మాత్రం, ఆయన మాటలు విశ్వసించకుండా, వేరే నిర్ణయం తీసుకున్నారు. అమరావతి, పోలవరం సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతం చంద్రబాబు […]

చంద్రబాబు అగ్రహం ప్రజలను ఎందుకిలా చేస్తున్నారు..

ఎంత ఎక్కువ మందికి.. ఎన్ని ఎ క్కువ పరీక్షలు చేస్తే.. కరోనా వైరస్‌ ఎంత మందికి సోకిందో వాస్తవ పరిస్థితి తెలుస్తుందని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. కేరళలో ఇప్పటికి పది వేల మందికి పరీక్షలు చేశారని.. మన రాష్ట్రంలో ఎందరికి చేశారో చె ప్పడం లేదని విమర్శించారు. రెండ్రోజుల నుంచి మెడికల్‌ బులెటిన్లలో పరీ క్షల విషయం చెప్పకుండా దాస్తున్నారన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో బాబు మాట్లాడారు. గడచిన ఒకవారంలో […]

చంద్రబాబు అగ్రహం వీళ్ళని పట్టించుకోరా..?

పొలాల్లో ధాన్యం.. తోటల్లో పండ్లు.. కళ్ల ముందే నిలిచిపోవడం చూసి రైతులు తల్లడిల్లుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. వారిని ఆదుకోవడానికి తక్షణం ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించాలని ముఖ్యమంత్రి జగన్‌కు శుక్రవారం లేఖ రాశారు. ‘రబీలో 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఖరీఫ్‌ ధాన్యంలో 30 శాతం ఇంకా రైతుల వద్దే ఉండిపోయింది. వరి కోత యంత్రాల అద్దెలు బాగా పెరిగిపోయాయి. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. రాయలసీమ, ప్రకాశం […]

చంద్రబాబు మనవి… అందరు షాకయ్యేలా..

ఏపీ ప్రభుత్వం కరోనా పరీక్షలు సరిగా చేయడంలేదని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. టెస్ట్‌లు చేయకపోవడం వల్ల కరోనా వ్యాప్తి పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ను కంట్రోల్‌ చేయకపోతే కష్టమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 9 లేఖలు రాశామని చెప్పారు. అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడుతోందన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.. రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థిక రంగం తీవ్రంగా దెబ్బతిందని చంద్రబాబు స్పష్టం చేశారు. బాధ్యత నిర్వర్తించమని అడిగితే ప్రభుత్వాన్ని […]

చంద్రబాబు అలా.. జగన్ ఇలా.. ఎంత తేడా..?

చంద్ర‌బాబు క‌రోనా తొలి పాజిటివ్ ఏపీలో న‌మోదు కాక‌ముందే వైర‌స్ వ్యాప్తి ఎంత‌ప్ర‌మాద‌క‌ర‌మో, ఎంత తీవ్రమో వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ హెచ్చ‌రిక‌లు, చైనా ప‌రిస్థితులు చూసి ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేసేందుకు వైద్య‌నిపుణులు, వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ ఏం చేయాలి? ఏం చేయ‌కూడ‌దు అనే విష‌యాల‌ను ప్రెస్ మీట్ ద్వారా విప‌క్ష నేత చంద్ర‌బాబు తెలియ‌జేశారు. జ‌గ‌న్‌ క‌రోనా భ‌యం మ‌న రాష్ట్రానికి అస్స‌లు లేనేలేద‌ని, ఒక వేళ ఉన్నా మెడిసిన్ ఈజ్ పారాసెట‌మాల్ అని, వైర‌స్ వ్యాప్తి […]

ఎపీలో ఎక్కడా తగ్గని టీడీపీ…

ఓడిపోవ‌డం అంటే ఆగిపోవ‌డం కాదే! మ‌రింత గొప్ప‌గా పోరాడే అవ‌కాశం పొంద‌డ‌మే! చిత్ర‌ల‌హ‌రి సినిమా కోసం ఈ పాట రాశాడు ర‌చ‌యిత చంద్ర‌బోస్‌. ఈ పాట ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబుకు అచ్చం అతికిన‌ట్టు స‌రిపోతుంది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్నా, ప్ర‌తిప‌క్ష‌నేత అయినా గెలుపోట‌ములతో సంబంధంలేకుండా ప్ర‌జ‌ల‌కు ఇంకా ఏం చేయ‌గ‌ల‌మ‌ని ఆలోచిస్తారు. నేను ఓడిపోయాను..గెలిచినోడు చూసుకుంటాడ‌ని ఆగిపోరు. న‌ల‌భై ఏళ్ల‌కు పైబ‌డిన రాజ‌కీయ జీవితంలో విజ‌య‌మైనా పొంగిపోలేదు.. అపజ‌య‌మైనా ఆగిపోలేదు. క‌రోనా (కోవిడ్‌-19) ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోంటే! […]

చంద్రబాబు దిశానిర్థేశం.. అందరిని అలా చేయమని పిలుపు

సామాజిక దూరం పాటిస్తేనే కరోనాను ఎదుర్కోగలమని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. 80 ఏళ్ల పైబడిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. ముందు జాగ్రత్తలు పాటించడం వల్లే.. అనేక దేశాల్లో కరోనా నియంత్రణలో ఉందని చంద్రబాబు అన్నారు. కరోనాకు మందులు లేవు.. స్వయం నియంత్రణే మందని చంద్రబాబు తెలిపారు.   ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, ఇలాంటి సమయంలో ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని, సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు కలిగించవద్దని చంద్రబాబు సూచించారు. […]