హాస్పటల్ లో చెరిన అమిత్ షా…

ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న కేంద్ర మంత్రి అమిత్‌షా మరోమారు అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో తిరిగి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)లో చేరారు. శనివారం రాత్రి సుమారు 11 గంటలకు షా ఎయిమ్స్‌లోని కార్డియో న్యూరో టవర్‌లో అడ్మిట్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా అమిత్ షా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. దీనికి ముందు కూడా షా పోస్ట్- కోవిడ్ ట్రీట్‌మెంట్ కోసం ఎయిమ్స్‌లో చేరారు. […]

ఆర్బిఐ షాకింగ్ ప్రకటన,కేంద్రం రియాక్షన్ ఇదే..

లాక్‌డౌన్ రెండో దశ కొనసాగుతోన్న వేళ ఆర్ధిక వ్యవస్థ పునరుత్తేజానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. రాష్ట్రాలకు 60 శాతం మేర వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ పెంచడం సరైన చర్య అంటూ మోదీ ట్వీట్ చేశారు. బ్యాంకుల లిక్విడిటీ కవరేజ్ రేషియోను తగ్గించడం వల్ల బ్యాంకుల నగదు నిల్వలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఆర్బీఐ చర్యలు సూక్ష్మ ఆర్ధిక సంస్థలకు, […]

అమ్ అద్మికి ఈ విజయం ప్రత్యేకం… ఎందుకంటే….!

ఢిల్లీలో వరుసగా మూడోసారి విజయదుందుభి మోగించింది ఆమ్ ఆద్మీ పార్టీ. దీంతో ముచ్చటగా మూడోసారి ఢిల్లీ సీఎం పీఠంలో అరవింద్ కేజ్రీవాల్ కూర్చోనున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన పాలనకు ప్రజలకు పట్టంకట్టారంటూ అందరూ అంటున్నారుగానీ, ఈ ఎన్నికల్లో గెలవడానికి కేజ్రీవాల్ చాలా కష్టపడాల్సి వచ్చింది. మూడోసారి ఆప్ గెలవకుండా ఉండేందుకు బీజేపీ రకరకాల ఆటంకాలు సృష్టించింది. దీంతో ఈ ఎలక్షన్లలో కేజ్రీ విజయం కష్టమేనంటూ ప్రచారం కూడా సాగింది. మరి వాటన్నింటినీ అధిగమించి ఢిల్లీ పీఠమెక్కుతున్నారు అరవింద్ కేజ్రీవాల్. […]

మోడీ-షాలకు శని…..జగన్ రూపంలో

తిరుగులేని మోడీ-షాల ద్వ‌యానికి జ‌గ‌న్ ఏలిన‌నాటి శ‌ని అంటుకుంది. ఏ స‌మీక‌ర‌ణంలోనూ త‌మ‌తో క‌ల‌వ‌ని జ‌గ‌న్‌ని కేవ‌లం చంద్ర‌బాబును దెబ్బ‌కొట్టాల‌ని మోడీ-షాలు చేర‌దీశారు. ఎన్నిక‌ల్లో అన్నివిధాలా సాయం చేశారు. కేసుల్నించి త‌ప్పించ‌డం జ‌గ‌న్‌కి అవ‌స‌రం అయితే, జాతీయంగా త‌మ‌కు ఎప్ప‌టికైనా పోటీ వ‌చ్చే టీడీపీని దెబ్బ‌కొట్టే ల‌క్ష్యం మోడీది. అంత‌కుత‌ప్పించి జ‌గ‌న్‌-మోడీల ర‌హ‌స్య‌పొత్తుకు ఎటువంటి కార‌ణాలు లేవు. అయితే ఇటీవ‌లే జాత‌కం ప్ర‌కారం జ‌గ‌న్‌కి ప‌ట్టిన అష్ట‌మ‌శ‌ని ఎంట‌రైంది. దీనివ‌ల్ల కోర్టుల్లో చుక్కెదురు, పాల‌న‌లో వైఫ‌ల్యం, జాతీయంగా […]

జగన్‌కు మళ్ళీ దొరకని షా అపాయింట్మెంట్…?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ మరోసారి దొరకలేదా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ప్రకటన అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున ప్రజల్లో దీనిపై వ్యతిరేకత వస్తుంది. విశాఖలో దీనికి మద్దతు ఉందని ప్రభుత్వం భావించినా అది నిజం కాదని జగన్ పర్యటనతో స్పష్టమైంది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినా సరే ప్రజల నుంచి మాత్రం […]

‘అమరావతి అండగా కేంద్రం.. రంగంలోకి అమిత్ షా సన్నిహితుడు

‘ప్రజలు ఎదురుతిరిగితే ఏ సీఎం అయినా ఏమీ చేయలేడు.. అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదు’అని రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి తెలిపారు. ఆదివారం ఆయన రాజధాని గ్రామాల్లో దీక్షాశిబిరాలకు వెళ్లి రైతుల ఆందోళనకు, ఉద్యమానికి బాసటగా నిలిచారు. ‘మీరేమీ మర్డర్‌ చేయలేదు శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షనేతలు తిట్టుకోవడమే సరిపోయింది. మేము మీకు అండా ఉంటాం. న్యాయపరంగా పోరాడతాం’ అని రైతులకు సుజనా ధైర్యాన్నిచ్చారు. తొలుత ఆయన […]

బిగ్ బ్రేకింగ్… ఢిల్లి నుండి జగన్ కి ఫోన్…అకస్మాత్తు ప్రయాణం..

వైఎస్ జగన్ కి సడేన్ గా కేంద్రప్రభుత్వం నుండి ఫోన్ వచ్చింది . అది కాస్త వైసీపీలో ఇది కలవరం రేపుతుంది. అంటా సైలెంట్ గా వున్న సమయంలో ఇలా ఢిల్లి పెద్దల నుండి జగన్ కి ఫోన్ రావడం ఏమిటని అందరూ అశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో రాజధాని విషయంపై వైఎస్ జగన్ మరోక కమీటిని వేశాడు. అలాగే దినికి అంత తోందర ఏందుకని అన్ని పరీస్థీతులు చక్కబడ్డాక. అలాగే ప్రజలను ఓప్పించి […]

వాళ్ళకు కఠిన శిక్ష పడాల్సిందే.. అమిత్ షా సంచలన నిర్ణయం

బీజేపీ ప్రవేశపెట్టీన పౌరసత్వ చట్టం పై కాంగ్రేస్ పార్టీ దుష్పచారం చేస్తుందని అయన మండిపడ్డాడు.పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు అసత్య ప్రచారంతో గందరగోళం సృష్టిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మండిపడ్డారు. ఢిల్లీలో అల్లర్లకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌’ కారణమని ధ్వజమెత్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరవుతున్న నేపథ్యంలో గురువారం ఢిల్లీ అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షా ప్రసంగించారు. ‘‘సీఏఏ వ్యతిరేక ఆందోళనల పేరిట కాంగ్రెస్‌ […]

జగన్ మాస్టర్ ప్లాన్…అమిత్ షా ఫిదా అవుతాడా..??

వైఎస్ జగన్ కెంద్రానికి  దగ్గరవడానికి ప్రయాత్నాలు చేస్తున్నాడా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.  దానికి గల కారణాలు కూడా లేకపోలేదు. ఏందుకంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న పనులు అలాగే  వున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరో కొత్త ఆపరేషన్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీతో సయోధ్య కోసం ఆయన ఆపరేషన్ కమలం ప్రారంభించినట్టు సమాచారం. ఇటీవల జగన్‌కు ఢిల్లీలో వరుస షాక్‌లు తగులుతున్నాయి. గత మూడుసార్లు హస్తిన వెళ్లినా ఆయనకు బీజేపీ పెద్దల అపాయింట్‌మెంట్ […]

జగన్‌కు మోడీ -షాలు అంత సీన్ ఇస్తారా..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక పరిస్థితి ఎలాఉందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెడితే… వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకే డబ్బులు సరిపోయేలా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఆదుకోవాల్సిన అవసరం చాల ఉంది. కానీ జగన్ సీఎం అయ్యాక కేంద్రం నుంచి నిధులు అంతగా వచ్చిన సందర్భాలు ఏమి లేవు. ఆఖరికి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా కూడా పూర్తిగా రాలేదు. పోనీ సీఎం వెళ్లి ఆర్ధిక సాయం అడుగుదామనుకుంటే ఆయనకు అపాయింట్మెంట్ […]