Tdp leader acham naidu gets positive

TDP MLA and former Labour Minister Atchannaidu has tested positive for COVID-19. He is currently is in judicial custody and is getting treatment at Ramesh Hospital Guntur. Atchannaidu’s relative and MP K Rammohan Naidu gave a statement about his health. “Atchannaidu has tested positive for COVID-19,” it said. Ex-Andhra Pradesh Minister Atchannaidu Tests Positive For […]

అచ్చెన్నకు కరోనా… షాక్ లో టీడీపీ నేతలు…

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నకు స్థానికంగా ఉన్న రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. నిన్న ఉదయం నుంచి జలుబు చేయటంతో అచ్చెన్నకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఇవాళ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఆయనకు పాజిటివ్ రావడంతో హైకోర్ట్‌కు లేఖ రాయాలని నిర్ణయించారు. అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై ప్రతివారం ఆస్పత్రి హైకోర్ట్‌కు బులెటిన్ ఇస్తున్నది. కాగా ప్రస్తుతం అచ్చెన్నాయుడుకు రమేష్‌ […]

అసెంబ్లీ లోనే జగన్ ని అడ్డంగా ఇరికించిన అచ్చెంనాయుడు…

ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాలలో  టీడీపీ నుండి మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యె  అచ్చెంనాయుడు    వైసీపీ ఇచ్చిన హామీలను గుర్తూ చేశాడు.   వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో వున్నప్పుడు పలు రకాల వాగ్థానాలు ఇచ్చిన విషయం తెల్సిందే. విటీపై టీడీపీ ఎమ్మెల్యె అచ్చెంనాయుడు మరోకసారి వైసీపీ కి గూర్తూ చేశాడు.23 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ చెప్పారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ప్రత్యేక హోదా తెస్తామన్న […]

వైఎస్ జగన్ , అచ్చెంనాయుడు మధ్య అసక్తిగల సంఘటన…

రాజకీయ నాయకులు మామూలుగా  వుంటే మంచిగానే వుంటారని ఇక వాళ్ళ మధ్య గల సంభందాలు కూడా చాలా మంచిగా వుంటాయని చాలా సార్లు నిరూపితం అయిన విషయం తెలిసిందే. ఇక మరోకసారి పార్టీల  పరంగా, ప్రజల పరంగా బద్ద శత్రువులుగా వుండే నెతలు  వైఎస్ జగన్,  కింజారపూ అచ్చెంనాయుడు వాళ్ళ  మధ్య జరిగిన మరోక ఇక వాళ్ళ మధ్య ఏలాంటి సంధర్భాలు వుంటాయో మరోకసారి నిరూపించారు. ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో వేరేగా చెప్పనెక్కర్లేదు.రెండు […]

అచ్చెన్నకు ఆ పదవి ఇచ్చి ఉండాల్సిందా…?

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు… రాజకీయంగా ఇబ్బందులు పడుతుంది. ఈ క్రమంలో బలపడాలి అంటే… అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలి… ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె విధంగా విమర్శలు చెయ్యాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం భవిష్యత్తు అనేది కష్టం… ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు కూడా ప్రభుత్వాన్ని ప్రభావితం చెయ్యాలి… ఉన్న నేతలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలి… ఇచ్చే పదవుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి… ఇప్పుడు ఈ విషయంలో విపక్ష తెలుగుదేశం విఫలం అనే […]

సీయం వచ్చినా భయపడేది లేదు.. అచ్చెన్నాయుడు ఘాటు రిప్లై

ఏపీలో కోద్ది రోజులుగా ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి టీడీపీ నెతల మాట్లాడే గొంతులను నోక్కేస్తున్నారని  అచ్చెంనాయుడు   తెలిపాడు. అలాగే వైసీపీ నెతలు రాష్ట్రంలో వున్న ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అయన తెలిపాడు. గెలిచే వరకూ ప్రజలకోసం పుట్టునట్టు వైసీపీ నెతల హంగామా అంతా ఏం  అయ్యిందని అయన  ప్రశ్నించాడు. అలాగే వైసీపీ నెతలు గత కోన్ని రోజులుగా టీడీపీ నెతలను టార్గేట్ చేశారని అయన మండిపడ్డారు. ఇక ప్రజల సమస్యల గురించి చర్చించేటప్పుడు ఏవరైనా […]

కొడాలి నాని దూకుడుకి అసలు కారణం ఇదేనా..?

ఏపీ రాజకీయాలలో వైసీపీ మంత్రి కొడాలి నాని దాదాపుగా అధికారం లోకి వచ్చినప్పటి నుండి ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ప్రశాంతంగా వున్నట్టు కనిపించాడు. కానీ ఇప్పుడు అయన తన వైఖరి మార్చుకోని ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష నెత చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. దానికి కారణం ఏంటని అందరూ అనుకుంటున్నారు.రాజకీయాలు ఎఫ్పుడు ఒకేలా ఉండవు. పాలిటిక్స్‌లో ఎప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఉంటుందో చెప్పలేం. తాజాగా ఏపీ రాజకీయాల్లో ఓ మంత్రి కీలకంగా మారుతున్నారు. ఆయనే కృష్ణా […]

టీడీపీకి ఊహించని షాకిచ్చిన వైసీపీ.. ముగ్గురు కీలక నేతలకు నోటీసులు

టీడీపీ నెతలపై వైసీపీ ఏక్కడ చిన్న అవకాశం దోరికినా కూడా వదిలి పెట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే  ఏపీలో అసెంబ్లీ  స్పీకర్ తమ్మినెని సితారాం నోటిసులు జారి చేశాడు.టీడీపీకి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం షాక్ ఇచ్చారు. పార్టీలో ముగ్గురు నాయకులకు సభాహక్కుల నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ కు సభాహక్కుల నోటీసులు అందించారు. స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు […]

ఉన్నపలంగా పవన్ ఢిల్లీ టూర్ పై టీడీపీ అధిష్టానం షాకింగ్ రియాక్షన్

ఏపీ రాజకీయాలలో జనసెన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చాలా యాక్టీవ్ గా వుంటున్నాడు. అయన చేసే పనులకు అందరూ అశ్యర్యపోతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్.. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి […]

చేసిన తప్పుకు లెంపలేసుకుంటారా..? మంత్రి బొత్సని ఇరికించిన అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో  జరుగుతున్న పరీస్థితులుపై టీడీపీ  మాజిమంత్రి అచ్చెంనాయుడు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలు గురించి గురించి భవన కార్మీకులు పడే కష్టాల గురించి అతడు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇక రాష్ట్రంలో ప్రజలు పడే  కష్టాల గురించి అయన ఎపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో నిర్మాణాలు లేవంటూ మంత్రి బొత్స చేసిన కామెంట్ల […]