జగన్ పై లక్ష్మీపార్వతి అసంతృప్తి వ్యాఖ్యలు.. అసలు కారణం ఇదేనా..?

వైసిలో జగన్ ఓక్కొక్కరికి పదవి ఇస్తూ వస్తున్నాడు. మంత్రీ పదవి అశించి భంగపడ్డ వారీకి ఏదో ఓక లాగా పదవి ఇచ్చ్ వాళ్ళ అసంతృప్తీ పెరగకుండా చుసుకుంతున్నాడు. కాని జగన్ ఓక నేతని మర్చిపోయాడు టీడీపీ పై చంద్రబాబు పై సంచలన కామేంట్   చేయడం  అసలు నోటికోచ్చినట్టు మాట్లాడడం అది కాకుండా ముఖ్యంగా టీడీపీ గురించి అన్ని తెలిసి వున్న అమే ఏవరో కాదు లక్ష్మీ పార్వతీ జగన్ ప్రతీపక్షంలో వున్నప్పుడు అమే చేసిన వ్యాఖ్యలు అని ఇన్ని కాదు అలాగే అమే ప్రతీ కామెంట్ చంద్రబాబునే నోటికోచ్చినట్టు మాట్లాడేది అలా మాట్లాడి జగన్ కి సన్నిహితురాలిగా మారీపోయింది.కాని ఇప్పుడు పరీస్థీతులు చుస్తుంటే కాస్తా తేడా కొడుతుంది.ఏందుకంటారా అసలు జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి అమే కనిపించడం లేదు.

రాష్ట్రం లో ఇన్ని జరుగుతున్నా అమే నొరు మెదపలేదు.అంతె  కాదు.అసలు చంద్రబాబు ను విమర్శించే అవకాశం ఏ మాత్రం  దోరికినా వదిలిపెట్టని లక్ష్మీ పార్వతీ అసలు నోరు మేదపకపోవడంపై అందరీకి అనుమానలు వస్తునాయి.అసలు అమేకు ఏం అయ్యింది ఏందుకు ఇంత సైలేంట్ గా వున్నారు అని అందరు అనుకుంటున్నారు.
అసలు దినికీ అంతటికి కారణం జగన్ అని వైసిపీ వర్గాలు భవిస్తున్నాయి.  ఏందుకంటే అధికారం లోకి వచ్చి 3 నేలలవుతున్నా లక్ష్మి పార్వతీకి ఇంకా ఏం పదవి ఇవ్వలేదు.కాబట్టి ఇలా జరుగుతుంది అని అందరు అనుకుంటునారు.రోజా, వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్లకు కీలకమైన పదవులు ఇచ్చిన సీఎం జగన్… వైసీపీ కోసం కష్టపడిన తనను విస్మరిస్తున్నారనే భావనలో లక్ష్మీపార్వతి ఉన్నట్టు గుసగుసలు జోరందుకున్నాయి. ఈ కారణంగానే కొంతకాలంగా వైసీపీ తరపున లక్ష్మీపార్వతి పెద్దగా మాట్లాడటం లేదని తెలుస్తోంది. మొత్తానికి వైసీపీలో మౌనంగా ఉంటున్న లక్ష్మీపార్వతి ఎప్పుడు మళ్లీ తన వాయిస్ వినిపిస్తారన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.ఏమ్దుకంటే అమే న్రు విప్పితే ఏదో ఒకటి మాట్లాడుతుండి అసలు నొరు తెరవకుండా వున్నందుకే అందరీకి అనుమానంగా వుంది. దీనిపై అమే ఏప్పుడు స్పదిస్తుందో అని అందరు ఏదురుచుస్తున్నారు.

"
"