జగన్ మరో కీలక నిర్ణయం.. చంద్రబాబుకు షాకిచ్చేలా అమరావతిపై సంచలన మార్పు

ఇప్పుడు వైఎస్ జగన్ చేసే ప్రతి పనిలో చంద్రబాబు చేసీన ప్రతి పనిని చెరిపేయాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఏందుకంటే ఇప్పుడు వైఎస్ జగన్ చెసే ప్రతి పనిలో చంద్రబాబు ఏం చేసాడో దానికి అంతా రీవర్స్ చేస్తున్నాడు. అసలు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఏన్నికయినప్పటి నుండి ఇదే పని చేస్తున్నాడు. వచ్చిరాగానే మోదట ప్రజా వేదికను కూల్చి వేశాడు. తర్వాత వెంటనే పోలవరం రీవర్స్ టేండరింగ్ అని దాన్ని కూడా మార్చేసాడు. ఇక అమరావతి పై క్లారీటి లెకుండా చేశాడు. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని కాన్పిడెంట్ గా చెప్పలెకపోతున్నాం. ఇక ఇప్పుడు జగన్ చేసిన పనికి కచ్చితంగా అందరీకి ఒక క్లారీటి వస్తుంది.

సచివాలయం పాత ప్లాన్ లోని ఐదు టవర్లకు బదులు రెండు టవర్లు నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించే పనిలో పడింది ప్రభుత్వం. ఇప్పటికే సింగపూర్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయాలనుకుంటుంది.అమరావతి పనులను ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త ప్రణాళికలు తయారు చేసే పనిలో పడ్డారు సీఆర్డీయే అధికారులు. 25 అంతస్తుల నిర్మాణాలకు బదులు 10 అంతస్తుల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అందుబాటులో ఉన్న నిధులను దృష్టిలో ఉంచుకుని సీఆర్డీఏ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. సచివాలయం పాత ప్లాన్ లోని ఐదు టవర్లకు బదులు రెండు టవర్లు నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారు. 2022-23 నాటికి మొదటి దశలో 3,4వ టవర్ల పూర్తికి 3 వేల 132 కోట్ల వ్యయం అంచనా వేశారు. ఇప్పటికే వీటి కోసం రూ. 332కోట్లు ఖర్చు చేశారు. మరో రూ. 2వేల800కోట్లు అవసరం అవుతోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ. 321కోట్లు విడుదల అయ్యే అవకాశాలున్నాయి.

అయితే గత ప్రభుత్వం హయాంలో… ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. సింగపూర్ అధికారులతో కలిసి అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సింగ్‌పూర్ అధికారులతో కలిసి రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. అయితే ఇప్పుడా ఆ మాస్టర్ ప్లాన్‌లో భారీ మార్పులు చేపట్టింది జన్ సర్కార్.ఏది ఏమైనా కాని ఇప్పుడు వైఎస్ జగన్ అలా చేయడంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కాస్త అసంతృప్తిగా వున్నారు.అసలు మన రాజధాని అమరావతి ప్లాన్ లో మార్చడానికి ఏం లేదు.అసలు మన అమరావతి అంటే అదోక గుర్తింపు లాగా భావిస్తున్నాం. అంతేకాకుండా మన గౌరవం లా భవిస్తున్నాం కానీ ఇప్పుడు. జగన్ ఇలా చేస్తున్నాడేంటి అని అందరు అనుకుంటున్నారు. కానీ జగన్ అందులో కూడా వెలుపెట్టి ఇలాంటి పనులు చెయడంతో ఎపీ ప్రజలు కాస్త అగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

"
"