హుజూర్ నగర్ పై షాకింగ్ సర్వే.. అసలు ఫలితాలు ఇవే..?

తెలంగాణలో ఇప్పుడంతా హుజుర్ నగర్ ఉప ఏన్నికల గురించి చర్చ నడుస్తోంది. ఇక్కడ పోటీచేసే పార్టీలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఏందుకంటే ఇక్కడ గెలవడం ఇప్పుడు అంత ఒక పరువు సమస్య లాగా మారింది. ఇక్కడ గెలవడం టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ కూడా తమ పార్టీ అధికారం లో వుండాలనీ గులాబి బాస్ అనుకుంటున్నాడట. కానీ ఇక్కడ కేసీఆర్ అనుకుంటున్నట్టు ఏం జరగడం లెదంట. ఇక్కడ లోకల్ సమస్య వల్ల మోత్తానీకే తేడా కోట్టేలా వుందట. ఏందుకంటే ఇక్కడ లోకల్ నాయకులు అందరు కలీవిడిగా వుండడం లేదు. ఇంకా ఇక్కడ కాంగ్రేస్ కి కంచుకోట. ఇవన్నీ కలిసీ టీఆర్ఎస్ కి నష్టం చేస్తాయా అనేట్టు జరిగింది .

అంతేకాకుండా ఇక్కడ ఏలాగైనా గెలవాలంటే మిరే రంగంలోకి దిగాలని చెబుతున్నారట. ఇక కేసిఆర్ ఇక్కడ లోకల్ సర్వేలు అన్ని తెచ్చుకుంటున్నాడట అయినా ఇక్కడ పరీస్థీతీ మారేలా లేదనీ అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇంకా జిల్లాలో టీఆర్ఎస్ నాయకులకు సైది రెడ్డి అంటే పడకపోవడం, ఇంకా గ్రూప్ రాజకీయాలు ఇవన్ని కలిసి హుజుర్ నగర్ ఏన్నికలలో టీఅర్ఎస్ ఓడీపోయేలా చేస్తాయని కేసీఆర్ కి నివేదిక వెళ్ళింది. ఇక మనకు మిగిలి వున్న 10 రోజుల సమయంలో ఇక్కడ వచ్చి ప్రచారం చేయ్యకపోతే మనం ఒడీపోయే సంకేతాలు ఏక్కువగా వున్నట్టు కేసీఆర్ కి నివేదిక వేళ్లిందట. మరీ కేసీఆర్ మనసులో ఏం వుందో అని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.

"
"