షాకింగ్ సర్వే.. హుజూర్ నగర్ లో గెలవబోయేది ఏవరంటే..?

తెలంగాణలో మరీ కొన్ని రోజులలో జరిగే ఉపఏన్నికకు ఇప్పుడు సర్వత్రా అసక్తి నెలకోంది. అసలు ఇక్కడ టీఆర్ఎస్ గెలుపును ఏవరు అపలెరని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రేసిడేంట్ కేటీఆర్ తెలిపాడు. అలాగే ఇప్పుడు వున్న పరిస్థీతులలో కాంగ్రేస్ చేసే రాజకీయాలు అందరికి అర్థం తెలుసని, ఇక ప్రజలు కూడా ఇప్పుడు మాపక్షం వున్నారని హుజుర్ నగర్ లో టీఆర్ఎస్ జెండా ఏగరవేస్తామని తెలిపాడు. ఇంకా అసలు కాంగ్రేస్ కాకుండా బీజేపీ, టీడీపీ తెలంగాణాలో మేం కూడా వున్నాము అని చెప్పడానికి మాత్రమే పోటి చేస్తున్నాయని వాటికి ఎవరు పట్టించుకోరని తెలిపాడు. ఇక బీజేపీ కూడా ఇప్పుడు ఇలాగే చేస్తుందని తెలిపాడు.

తమకు ఎలాగూ ప్రజల్లో బలం లేదని తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి పరోక్షంగా పనిచేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రావని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈనెల 21న సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ అభ్యర్థులతో పాటు మొత్తం 28 మంది బరిలోనిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థికి 50 శాతానికి పైగా ఓట్లు వస్తాయని తమ అంతర్గత సర్వేల్లో తేలిందని కేటీఆర్ అన్నారు. హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీఆర్ఎస్ నిర్వహించిన సర్వేలో తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ కన్నా చాలా ముందుందని అన్నారు. గత ఎన్నికల్లోనూ కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు వలన టిఆర్ఎస్ పార్టీ కొన్నిచోట్ల ఓడిపోయిందని, ఈసారి అలా జరగకుండా అవగాహన కోసం డమ్మీ ఈవీఎంలను ఉపయోగించుకోవాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో హుజూర్‌ నగర్ ను అభివృద్ధి చేస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని, కానీ కేంద్ర, రాష్ట్రాల్లో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదన్న విషయాన్ని ఆయన మర్చిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ ఉప ఎన్నికలతో బీజేపీ డిపాజిట్ దక్కించుకుంటే అదే వారికి గొప్ప ఉపశమనం అన్నారు. తమకు ఎలాగూ ప్రజల్లో బలం లేదని తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి పరోక్షంగా పనిచేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ దొంగచాటు బంధాన్ని ప్రజల్లో ఎండ కట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నల్లగొండ నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో అసెంబ్లీ సీటుకు రాజీనామా చేశారు. దీనికి ఈనెల 21న ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి, టీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో ఉత్తమ్ మీద పోటీ చేసి ఓడిపోయిన సైదిరెడ్డి, బీజేపీ తరఫున కోట రామారావు, టీడీపీ తరఫున చావా కిరణ్మయి బరిలో నిలిచారు. ఇక ఇలాంటీవి అన్ని కాకుండా వేరే మాటలు ఏవి వినకుండా అందరు టీఆర్ఎస్ కి ఓట్ వేసీ గెలిపించాలని కోరాడు.

"
"