సొంత పార్టీలో ఏం జరుగుతుంది..? జూపూడిని డైరెక్ట్ గా టార్గెట్ చేసిన వైసీపీ మీడియా..!

వైసీపీ తన వైఖరి మార్చుకుంది. పార్టీలోకి ఇతర పార్టీ నెతలను చేర్చుకుంటుంది.వాళ్ళు వేవరైనా సరె పార్టీ చెర్చుకున్నాకా  వేరే పార్టి నుండి వచ్చిన నాయకుల గురించి వైసీపీ అనూకుల మిడియా  పాజిటీవ్ కధనాలు ప్రచరిస్తూ, వైసీపీ క్యాడర్ లో వాళ్ళు ఇక మన నాయకులే అన్న భావన తీసుకోని వస్తున్నారు. అందరీపై  స్పెషల్ స్టోరీ లు   ప్రచారం చేసీ   వాళ్ళు మంచి నాయకులే అన్న భావన ప్రజలు భావించేలా చేస్తున్నారు.   తాజాగా వైసీపీ లోకి   చేరిన జూపుడి  ప్రభాకర్ విషయంలో అది మోత్తం రీవర్స్ అయ్యింది.అతడు వైసీపీ లోకి రాగానే అతడి చేరిక పై అన్ని వ్యతిరేఖ నినాదాలు ఏర్పడ్డాయి.

అసలు ఏ మోహం పెట్టు కోని పార్టి లోకి వచ్చాడు అంటు వైసీపీ కార్యకర్తలు నేతల నుండి  విమర్శలు వచ్చాయి. దీంతో పాటుగా వైసీపీ అనూకుల మిడియా కూడా  జూపూడి పై  వ్యతిరేకంగానే స్పందించింది. అతడు ఒక  నీతి మాలిన రాజకీయ నాయకుడనీ అసలు అతడు కులం పెరు  తో రాజకీయాలు చేస్తాడానీ అలాంటి వారీనీ పార్టిలోకి  చేర్చుకోవడం వల్ల పార్టీ నేతల్లో తప్పుడు సంకేతాలు  వేళ్తున్నాయనీ  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు విషయం ఏంటంటే  ఇప్పటికే చాలా మంది టీడిపీ నుండి వైసీపిలోకి వచ్చారు. కానీ కేవలం జూపూడి పై అలా కామేంట్ ఏందుకు చేస్తున్నారు అంటే…2014 ముందు జూపూడి వైసీపీ లోనే వున్నాడు. జగన్ కూడా అతడీకి ఏక్కడా లోటు రానీవ్వకుండా సొంత మనిషిలా చుసుకున్నాడు. అలాంటిది. సార్వత్రీక ఏన్నికలలో టీడిపీ గెలవగానే టీడీపీ కి వెళ్ళాడు. అక్కడ సైలెంట్ గా వుండకుండా వైఎస్  జగన్ ని అనరానీ మాటలు అన్నాడు. అందుకే జూపూడి వైసీపీ లోకి రాక ని  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 

"
"