జగన్ మరో సంచలన నిర్ణయం.. వాటిల్లో కూడా రివర్స్ టెండరింగే..!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డీ కి ఇచ్చిన అఖండ విజయాన్ని నిలబెట్టుకుంటున్నాడు. తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఏ మాత్రం తప్పుకాదనీ నిరుపించుకుంటునే వున్నాడు.ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకం సరైనదే అని నిరుపించుకుంటున్నాడు. తనదైన శైలి లో సంచలన నిర్ణయాలు తీసుకుంటునే వున్నాడు. ఇక తాజాగా అతడు తీసుకున్న నిర్ణయం పట్ల అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనాన్ని ఏంత విలైతే అంత అదా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.రాష్టంలో జరుగుతున్న ఏదైనా 10 లక్షలకు మించి వుంటే దానిపై రీవర్స్ టేండరింగ్ తీసుకోవాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

ఏదైనా పథకాలు కానీ అమైనా సరే సంచలన నిర్ణయాలు తీసుకుంటునె వున్నాడు. తన నిర్ణయాలతో పాలనని, అధికారులను పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే జగన్ పెట్టిన రీవర్స్ టేండరింగ్ అన్ని జనవరి 1 నుండి అమలులోకి వస్తాయి అని తెలిపాడు. అయితె జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను కోంతమంది ప్రతిపక్ష నెతలు కూడా మద్దత్తు ఇస్తున్నారు.

"
"