జగన్ సంచలన నిర్ణయం.. రాజ్యసభకు ప్రముఖ పారిశ్రామిక వేత్త

ఆంధ్రప్రదెశ్ లో గతంలో జరిగిన ఏన్నికలలో వైసీపీ ఏలాంటి వ్యాఖ్యలు చేశాడు. టీడీపీ మళ్ళి అధికారంలోకి రావాలని లక్ష్యంతో పని చేసినా కూడా అది కుదరలేదు. ఇక వైసీపీ ఏకంగా 151 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇక టీడీపీ కేవలం 23 స్థానాలను గెలుచుకుంది.టీడీపీ కి ఏప్పుడు లేనంత విధంగా ఓటమి చెందింది. ఇక దినికి మాత్రం టీడీపీకి రాజ్యసభ సీట్లు రావడం రావు.ఇంకా కోన్ని రోజులలో రాజ్యసభ సీట్లు భర్తీ అవుతాయి. ఇక వచ్చే ఫిబ్రవరిలో ఇవి ఖాళి అవనున్నాయి. గతంలో చంద్రబాబు రాజ్యసభ సీట్లని గతంలో తన పార్టీ లో వున్న సీయం రమేష్ , సుజనా చౌదరి, టీజి వెంకటేష్ లాంటి వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఇచ్చాడు.

ఇక ఇప్పుడు అదే అవకాశం వైఎస్ జగన్ కి రానుంది.  వైఎస్ జగన్ కూడా రాజ్యసభ సీట్లు ఇవ్వాలి. ఇక ఏవరికి ఇసాడో అని అందరు అనుకుంటున్నారు. ఇక రాజ్యసభ సీట్లని ఏవరికి ఇవ్వాలి అని అందరు అనుకుంటున్నారు. ఇక ఇది సామాజిక వర్గాలలో భాగంగా అందరికి తగ్గట్టూ రాజ్యసభ సీట్లు ఇవ్వాలని కోరాడు.ఇక రాజ్యసభ సీట్లలో ఒకటి ఓసీకి, బీసీకి రెండు ఇవ్వాలని అనుకుంటున్నాడట. అయితే రాజ్యసభ సీట్లు ఏవరికి వస్తాయో అని అందరు అనుకుంటున్నారు.ఇక అయన తన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక పారిశ్రామిక వెత్త, వైఎస్ జగన్ కి సన్నిహితుడు ఇక అతడీకి సీట్ ఇస్తారా లేదా అని అందరు అనుకుంటున్నారు.