వైసీపీ ని ఊహించని విధంగా దెబ్బకొట్టిన నారా లోకేష్

ఏపీలో రాజకీయంలో ఇంతకముందు లాగా ఒక సభ పెట్టి కామెంట్ చేయాల్సిన అవసరం లెదు. మనం ఎదైనా కామెంట్ చేయాలంటే మన సోషల్ మిడియా చాలు. అది ఇప్పుడు మంచిగా వాడేవారున్నారు. చేడ్డగా వాడేవారున్నారు. ఇక వైసీపీ అభిమానులు సోషల్ మిడియాలో రెండవ చాయిస్ ని ఏంపిక చేసుకున్నారని చేప్తున్నారు. ఏందుకంటే వైసీపీ అభిమానులు కోన్ని ఫోటోలు మార్పింగ్ చేశారు. అది నారాలోకేష్ చేసినట్టు మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మిడియాలో వదిలి కామెంట్ చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే డిసెంబర్ 1 వ తారీఖున ఎయిడ్స్ డే కదా. అందులో నారాలోకేష్ ట్వీట్ చేసినట్టు ఎడిట్ చేశారు.అది కూడా ఏలాగంటే ఏయిడ్స్ రోగంతో భాదపడుతున్న అందరీకి ఏయిడ్స్ డే శుభాకాంక్షలు. తేలుగుదేశం మీకు అండగా వుంటుందని అయన తెలిపాడు.

 

ఇక నారా లోకేష వైసీపీ అభిమానులు పెట్టిన పోస్ట్ తన అఫిషియల్ ట్వీటర్ ఖాతాలో పెట్టాడు. ఇక వైసీపీ పై సంచలన కామేంట్ చేశాడు.“ఎయిడ్స్ రోగం కంటే పెద్ద జబ్బు వైకాపా సైకో సిండ్రోమ్.వై ఎస్ జగన్ గారు పేటీఎమ్ లో వేసే ఐదు రూపాయిల భిక్షం కోసం ఎంత నీచమైన పనులు అయినా చేస్తారు. జగన్ గారు చేతగాని వాడు అని ఆరు నెలల్లోనే తేలిపోవడంతో మళ్లీ వైకాపా సైకో బ్యాచ్ కి పనిపెట్టారు.నన్ను బదనాం చెయ్యడం కోసం ఏమీ దొరకకపోవడంతో నా పేరుతో ఫేక్ మార్ఫింగ్ పోస్టులు పెట్టించి జగన్ గారు శునకానందం పొందుతున్నారు.”ఇక ఇలా నారా లోకేష్ ట్వీట్ చేయ్యగానే అందరూ అశ్యర్యపోయారు. అసలు నారాలోకేష్ ఇలాంటి కామెంట్ చేయడం ఏమిటని అందరూ అశ్యర్యపోతున్నారు.