బిగ్ బ్రేకింగ్ ఫ్రం డిల్లీ.. జగన్ నెత్తిన మరో పిడుగు

ఏపీ లో విజయవాడ టీడీపీ సెంట్రల్ మాజి ఏమ్మెల్యె బొండా ఉమ ఒక పోస్ట్ పెట్టి సంచలనాలకు కెంద్ర బిందువుగా మారాడు. అసలు విషయం ఏమిటంటే అయన తన సోషల్ మిడియా నుండి వైఎస్ జగన్ పై ఒక పోస్ట్ పెట్టారు. అసలు అయన అలా ఏందుకు పెట్టారు. అని వైసీపీ నెతలు తలలు పట్టుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే.”బిగ్ బ్రేకింగ్ ఢిల్లీ….. జగన్ కు బెయిల్ రద్దు చేసే యోచనలో CBI…??? విజయ సాయి రెడ్డి లేవనెత్తిన విషయాన్ని సున్నితంగా తిరస్కరించిన కేంద్రం…!” అని అయన తన సోషల్ మిడియాలో పోస్ట్ పెట్టారు. ఇంకా ఏముంది.అందరు చర్చలు మోదలబెట్టారు.అదికాకుండా ఇది ఏమి గాలి వార్త అయ్యె అవకాశం లెదని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏందుకంటే కేంద్ర హాం శాఖ ఒక బైల్ పై వున్నవారంతా జైల్ కి వేళ్ళాలని సంచలన ప్రకటన చేసింది. దినిని అచరణలో పెట్టే పనిలో కూడా వున్నారు. దినితో బైల్ పై వున్నవారంతా ఇప్పటికే ఏ క్షణం ఏం జరుగుతుందో అని అందరు బిక్కు బిక్కు మంటూన్నారు. ఇలాంటి సమయంకో బొండా ఉమ ఇలాంటీ పోస్ట్ పెట్టడం తీవ్ర దూమారం రేపుతుంది. ఇక అంతేకాకుండా అసలు టార్గేట్ వైఎస్ జగన్ కే వచ్చింది. ఏందుకంటే అయన కేవలం వ్యక్తిగత మినహాయింపు అడిగితేనే దానికి అయనకు షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి అయినా కూడా అలాంటివి కుదరవని సీబీఐ క్లారీటి ఇచ్చింది. ఇక విజయ్ సాయి రెడ్డీ ఢిల్లి పెద్దల దగ్గర కాస్త మెత్తగా వుంటు వాళ్ళని వైఎస్ జగన్ కేస్ ల విషయం గురించి అడుగుతున్నాడట. కానీ ఢిల్లి పెద్దలు మాత్రం సానూకులంగా స్పందించడం లెదని సమాచారం. అధికాకుండా విజయ్ సాయి రెడ్డీ కి, నిన్న అమిత్ షా వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక దినితో ఇక్కడ వైఎస్ జగన్ కేస్ ల పరీస్థీతి ఏమిటో అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.