అంతా సీక్రేట్.. పవన్ ఢిల్లీ పర్యటనలో ఏం జరుగుతుంది

పవన్ కల్యాణ్ ఢిల్లి వేళ్లారు. ఇందుకో విశేష ఏం లేదు. కానీ ఇంత అకస్మాత్తుగా ఎందుకు వేళ్ళాడని రాజకీయా వర్గాలన్ని అనుకుంటున్నాయి. అసలు ఇంత త్వరగా అయన ఢిల్లి వేళ్ళడానికి కారణం ఏంటని అందరూ అనుకున్నారు. అయన ఢిల్లి కి మోడి, అమిత్ షా ని కలవడానికి వేళ్ళాడని అయన రాష్ట్రంలో జరుగుతున్న పరీస్థీతుల గురించి చేప్పడానికి వేళ్ళాడని అందరూ లెక్కలు వేసుకున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలెదు. ఏందుకంటే కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలలో వున్నాడు. అలాగే అయన ప్రజలతో ఏక్కువగా మమేకం అవుతూ వాళ్ల సమస్యలు తెలుసుకుంటునే వున్నాడు.

ఇక అంతే కాకుండా అయన ఏపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తునే వున్నాడు.అదికాకుండా అయన లాంగ్ మార్చ్ పెట్టి ఇసుక కొరత విధానం పై వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ చేసే ప్రతి పనిని ప్రశ్నిస్తూ, వైసీపీ నెతలు చేసే విమర్శలకు కౌంటర్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి సమయంలో అయా ఢిల్లి పర్యటనకు వేళ్ళడం అందరిని అశ్యర్యపరిచింది. కానీ అయన ఢిల్లి తనపని మీద వేళ్ళారని. ఇక అంతే కాకుండా అయన ఢిల్లి పర్యటన పై జనసెన కూడా ఏలాంటి ప్రకటన చేయ్యలేదు. ఇక అయన ఢిల్లి వేళ్ళి విజయవంతంగా వచ్చారు. కానీ అయన ఢిల్లి ఏందుకు వేళ్ళారనేది మాత్రం ఏవరికి తేలియకుండా అంతా రహస్యంగా వుంచారు.