టీడీపీ సీనియర్ నేత పొలిటికల్ కేరీర్ కు బిగ్ డ్యామేజ్.. అయోమయంలో వారసుడి భవిష్యత్తు

టీడీపీ మాజి ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇప్పుడు అయన అడుగులు ఏటు అని అందరు అనుకుంటున్నారు. ఇక అదికాకుండా తన కుమారుడి కోసం తన రాజకీయ భవిష్యత్త్ ఏటువైపు అని అందరు అనుకుంటున్నారు. ఇక అయన బలమైన నెత అది కాకుండా అయన ఏలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడని అందరు అనుకుంటున్నారు.ఏందుకంటే అయన అర్థబలంలోను, అంగబలంలోను బలమైన నెత కావడంతో అయన ఏపార్టీలోకి వేళ్తాడో అని అందరూ అనుకుంటున్నారు. అయన రాజకీయ జివితం ఏలా సాగిందంటే అయన గూంటురు లో కాంగ్రేస్ అధికారంలో వున్నప్పుడు అయన జిల్లా స్థాయిలో అయన చక్రం తిప్పాడు.

ఇక తర్వాత కాంగ్రేస్ కీ మనుగడ లెదని భావించిన అయన 2014 ఏన్నికల సమయంలో టీడీపీలో చెరాడు. ఇక అదికాకుండా అయన గుంటుర్ లో పార్లమెంట్ స్థానం అశించాడు. అది కూడా కుదరలేదు. అయనకు నరసారావుపెటలో సీట్ ఇచ్చాడు. అయన ఘనవిజయం సాధించాడు. ఇక 2019 లో అయన అయన టీడీపీలో తన కుమారుడికి సత్తెనపల్లి సీట్ అశించి భంగపడ్డాడు. ఇక అదికాకుండా రాయపాటి సాంబశివరావు వర్గం వారు తీవ్ర అందోళన కు గురయ్యారు. ఇక టీడీపీ ఏన్నికలలో ఓడిపోయాక రాయపాటి బీజెపీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసాడు. ఇక దానికి అసలు రాయపాటి వస్తే బీజేపీలోకి వస్తే లాభం ఏంటని బీజేపీ నాయకులు అలోచించినట్టు సమాచారం. ఇక అదికాకుండా అయన చేరిక ను ఏపీ బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఇక ఇప్పుడు రాయపాటి రాజకీయ భవిష్యత్త్ ఏమిటని అందరూ అనుకుంటున్నారు.