అలా చేస్తే మీకు తిరుగేలేదు .. సీయం జగన్ కు శ్రీరెడ్డి సలహాలు..!

ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థీతులపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.అతడి పాలనపై అతడికే ఒక క్లారీటి ఇచ్చింది. ఇక మీరు ఇలాంటీ సూచనలు పాత్టీంచండీ అంటు సోషల్ మిడియాలో పోస్ట్ చేసింది.ఇక కొంత మంది అంటున్నారు. శ్రీరెడ్డి చెపుతున్నది నిజం అనెలా వున్నాయి ప్రస్తూతం ఎపీ లో పరీస్థీతి అలాగే వుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నటి శ్రీరెడ్డి నాలుగు సలహాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి నాలుగు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి. దీని మీద ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో 24 గంటల విద్యుత్ సరఫరా మీద దృష్టి పెట్టాలని సూచించారు. అందుకోసం అవసరమైతే అంబానీల సాయం తీసుకోవాలని కోరారు. ‘మన శత్రువులు ఎవరో నాకు తెలుసు.

కానీ నువ్వు ఒక్కడివే కాదు. జగన్ అంటే జగం, జనం’ అని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.దీంతోపాటు రాష్ట్రంలో గ్రీన్ సిటీస్ అభివృద్ధి చేయాలని సూచించారు. దీని వల్ల టూరిజం పెరుగుతుందని, కంపెనీలు కూడా వస్తాయని చెప్పారు.పారిశ్రామికాభివృద్ధి, రైతుల అభివృద్ధి రాష్ట్ర రెవిన్యూకు వెన్నెముకలాంటివని శ్రీరెడ్డి తెలిపారు.వీలైనంత త్వరగా రాష్ట్రంలో పెట్టుబడిదారులను అట్రాక్ట్ చేయాలని, యువ సీఎంగా దానిపై ఫోకస్ చేయాలని సూచించారు. అలా చేస్తే, మెజారిటీ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.లేకపోతే  ప్రతిపక్షాలకు మీరె  చాన్స్ ఇచ్చిన వాళ్లవుతారని అమే తెలిపింది. ఈ మధ్య శ్రీరెడ్డి, వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేస్తునే వుంది. మీ చుట్టూ కూడా వెన్నుపోటు పొడీచె వారున్నారని, మిమ్మల్ని నెను కాపాడతాను అని షాకింగ్ పోస్ట్ చేసి అందరిని అలోచనలో పడేసింది. ఇక వైఎస్ జగన్ అభిమానులు  ఏవరా వెన్నుపోటు పోడీచె నాయకుడు అని కూడా అరా తీసున్నారు. ఇక దింతో ఇక్కడ శ్రీరెడ్డి మళ్లీ వార్తలలోకి ఎక్కింది.