ఆర్టీసీకి మరో దెబ్బ.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ సమ్మే రోజు రోజుకు ముదురుతుంది. ప్రభుత్వం ఏన్ని హెచ్చరికలు చేసినా అర్టిసి యూనియన్లు లెక్క చేయడం లెదు. ప్రస్తుతం తెలంగాణ లో ఇప్పటికే ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏదురైంది. ప్రజలు చాలామంది కి వాళ్ళ సొంత ఉరికి పోనివ్వకుండా చేసినందుకు కేసీఆర్ కూడా వాళ్లపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక ఆర్టీసీ కార్మికులతో ఏలాంటి మిటీంగ్ లు జరపమని స్పష్టం చేశాడు. ఇక ఇప్పుడు యూనియన్లు ఏకంగా ప్రభుత్వాన్నే బ్లాక్ మేయిల్ చేస్తూన్నారని ఇలాంటి వాటికి మేం భయపడం అని స్పష్టం చేశారు. ఇక మేము ఇచ్చినసమయాన్ని వాళ్ళు వినియోగించుకోలేదు.

ఇక హాజర్ కాని వారిని విధుల్లొకి తీసుకోబోం అని స్పష్టం చేశారు. ఇక ఇప్పుడుఆర్టీసీలో మర్పులు రావాలంటే కఠినమైన నీర్ణయాలు తిసుకోవాల్సి వస్తుందని తెలిపాడు.ఇక ఇప్పుడు ఇక్కడ స్టాప్ కేవలం 1200 మంది మాత్రమే వున్నారు. ఆర్టీసీనీ మొత్తం మూడు రకాలుగా విభజిస్తూ 50% బస్సులు ఆర్టీసీ నడుపుతుందని, 30% బస్సులు అద్దెవి నడుపుతామని, మరో 20% బస్సులు పూర్తిగా ప్రైవేట్ బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందించారు.అయితే ఆర్టీసీ యూనియన్లు దీనికి గట్టీగానే బదులిచ్చారు. ఇలాంటి నీర్ణయం పై మేం హైకోర్ట్ లో కేస్ వేస్తామని తెలిపారు. అర్టీసీ కి ప్రతిపక్షాలు కూడా తమ మద్దతు తెలిపాయి. అయితే కేసీఆర్ మరో షాక్ ఇచ్చాడు.సమ్మె చేస్తున్నారు కాబట్ట వాళ్ళకు అందించే ప్రీ వైద్యం రద్దు చేశారు.

"
"