రాజకీయాల్లో కలకలం .. జగన్ తో చిరంజీవి భేటీ..?

చిరంజీవి నటీంచిన సైరా నరసింహరెడ్డి  విడుదలైన సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రస్తుతం  సైరా కోసం ప్రమోషన్ చేస్తున్నారు. ప్రముకులకు సైరా మూవి చూపిస్తూ  పోతున్నాడు. స్పేషల్ షోలు వేస్తున్నాడు. అలాగే వాళ్ళ దగ్గర నుండి ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు.  తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సుందరరాజన్ కి  స్పేషల్ షో   వెసిన సంగతి తెలిసిందే.  ప్రస్తూతం  ఏపీ సీయం వైఎస్ జగన్ కి సైరా సినిమా ప్రముఖ్యత  గురించి చెప్పాలని, అయన కు కూడా సినిమా చూపించాలని చిరంజీవి  అనుకుంటున్నాడట.

అసలు ముందుగా వైఎస్ జగన్ అపాయింట్మెంట్ కోరాడట.   ఇక ఇప్పటివరకూ వైఎస్ జగన్ సిని  ప్రముఖులను కలిసింది లేదు.  అప్పట్లో చాలా రకాల విమర్శలు వచ్చాయి. జగన్ సీయం అవ్వడం  టాలివుడ్  పెద్దలకు ఇష్టం లేదు అని పెద్ద   ఏత్తున ప్రచారం జరిగింది. ఇప్పట్లో  దిల్ రాజు, అశ్వినిదత్ లాంటి వాళ్ళు కూడా  జగన్ ని కలవడానికి ప్రయత్నించినా అది కుదరలెదు.  కానీ ఇప్పుడు చిరంజీవి  పృద్వీరాజ్ ద్వారా జగన్ ని కలవడానికి ప్రయత్నిస్తున్నారని  అనుకుంటున్నారు. కానీ సినిమా వాళ్లకు ఏవరికి అపాయింట్మెంట్ ఇవ్వని  జగన్ ఇప్పుడు చిరంజీవి కి అపాయింట్ మెంట్ ఇచ్చెలా వున్నాడు.

 

"
"