చంద్రబాబు బుజ్జగించిన ఆగేది లేదు.. తేల్చి చెప్పిన కీలక నేత

ఏపీలో జరిగిన గత సార్వత్రిక ఏన్నికలలో టీడీపీ ఏన్నికలలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యెలలో ఒకరైన ఎమ్మెల్యె గొట్టిపాటి రవికూమార్..అద్దంకి నియోజకవర్గం అయన ఇప్పటికే పలు రకాల పార్టీలు మారాడు. ఇక అయన వైసీపీ నుండి 2014 లో వైసీపీ నుండి గెలుపోందాడు. అది మాత్రమే కాదు. వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితుడు. ఇక అయన అప్పటి తన వ్యాపారాల దౄష్టా టీడీపీ చెప్పట్టిన అఫరేషన్ అకర్ష్ లో భాగంగా వైసిపీ లోకి వచ్చాడు.

ఇక అయన టీడీపీలోనే కోనసాగారు. ఇక మోన్న జరిగిన ఏన్నికలలో వైసీపీ ప్రభంజనంలో కూడా గోట్టిపాటి రవికూమార్ గెలిచాడు. కానీ ప్రస్తూతం అయన పరీస్థీతీ 2014 మాదిరిగానే వుందని టాక్.టీడీపీ ఓటమి చెందింది. వైసీపీ గెలిచింది. కానీ ఇక నియోజక వర్గంలో మిగతా వైసీపీ నాయకులు గొట్టిపాటి రవి అస్తూలకు, వ్యాపారాలకు కూడా నాశనం చేస్తున్నారు. కానీ గొట్టిపాటి రవికుమార్, వైఎస్ జగన్ కీ సన్నిహితుడైనా కూడా వైసీపీ నెతల కోపాన్ని అయన కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాడని అనుకుంటున్నారు.ఇక ఇప్పుడు అయన ఇప్పుడు వున్న రాజకీయ పరీస్థీతులలో ఇక వైసీపీలోకి చెరితే బాగుటుందని అనుకుంటున్నాడట. ఇక ఈ విషయం చంద్రబాబుకి చెరిందట.

ఇక అయన గొట్టిపాటి రవికుమార్ ని పిలిచి విషయం ఏమీటో అడగగా తన వ్యాపారాలు ఇప్పుడు కుదుట పడాలంటే తను వైసీపీ లో చేరడం సమంజసం అని అయన చంద్రబాబుకి తెలిపాడట. దినికీ చంద్రబాబు పార్టి మీకు అండగా వుంటుందని పార్టీ మారవద్దని చెప్పారట. దాని గొట్టీపాటి రవికుమార్, చంద్రబాబుకి చాలా స్పష్టంగా చెప్పారట. తను వైసీపీ లోకి వేళ్ళబోతున్నానని చేప్పాడట. ఇక దినిపై స్పష్టత రావాలంటే ఇంకా కోద్ది రోజులు ఏదురు చూడాల్సీందే…