టీడీపీకి మరో షాక్.. పార్టీని వీడనున్న చంద్రబాబు సన్నిహితుడు

ఆంధ్రప్రదేశ్ లో సారత్రీక ఏన్నికలలో వైసీపీ ఏప్పుడైతే విజయం సాధించిందో, వెంటనే పరీస్థీతులు అన్ని మారిపోయాయి. ఇక టీడీపీ కి, చంద్రబాబుకి నమ్మకం వున్నవాళ్ళంతా అందరు బీజెపీలోకీ వేళ్ళారు. ఇక వైసీపీ తో మంచి సంభందాలు సాగిస్తున్న టీడీపీ నెతలెవరైనా వుంటే వాళ్లందరు వైసీపీలో జాయిన్ అవుతున్నారు. ఇక నాయకులు అందరు ఏవరి దారి వాళ్ళు చుసుకుంటున్నారు. పార్టీ అధికారంలో వున్నప్పుడు అన్ని పధవులు అనుభవించిన వారు. ఇప్పుడు పార్టీ కష్టాలలో వున్నప్పుడు అండగా వుండాల్సీన నెతలు అందరు ఏవరి దారి వాళ్ళు చుసుకుంటున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారం లోకి రాదని అందరు అనుకుంటున్నారు.

అందుకే ఇప్పుడు ఏవరి దారి వాళ్ళు చుసుకుంటున్నారు. తాజాగా ఏప్పటి నుండి నమ్మకంగా వస్తున్న వల్లభనెని వంశి, ఇంకా టీడీపీ నెతలకు సమానంగా వైసీపీ నెతలపై విమర్శలు చేసిన యామినీ సాధినెని కూడా పార్టీ మారిపోయారు.ఇప్పటీకే చాలా వరకూ నాయకులు ఖాళీ అవుతుంది. ఇది ఇప్పట్లో అగేలా కనిపించడం లేదు. టీడీపీలోనె వుంటున్న నెతలు ఇప్పుడు చాలామంది తన భవిష్యత్త్ కోసం, సొంత ప్రయోజనాల కోసం భారీ స్థాయిలో పార్టీ మారే అవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయపడుతున్నారు. తాజాగా మరో నెత కూడా పార్టీ మారడానికి సిధ్ధంగా వున్నాడు. ఇక 2014 ఏన్నికలలో ఎంపీగా గెలిచిన సీనియర్ నెత, ఇప్పుడు కాస్త సైలెంట్ గా వుంటున్నాడు. ఇక అయనకు బీజేపీ నెతలకూ టచ్ లోకి వెళ్ళాడని టాక్. ఇక అయనకు అఫర్ ఇచ్చినట్టు సమాచారం. అయన కూడా బీజేపీ లోకి వేళ్ళడానికి సిధ్ధంగా వున్నాడని సమాచారం.