ఎక్స్‌క్లూజివ్.. టీడీపీ టోటల్ అభ్యర్థుల తొలి జాబితా ! ఊహించని అభ్యర్దులు

టీడీపీలో కొన్ని స్థానాలను మినహాయిస్తే 13 జిల్లాల్లో అభ్యర్థులు ఎవరనే దానిపై క్లారిటీ వచ్చేసింది. సర్వే రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించిన పార్టీ అధినేత చంద్రబాబు చాలాచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ అవకాశం కల్పించారు. అయితే.. కొన్ని స్థానాలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఏబీఎన్ దగ్గరున్న ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం.. ఏపీలోని 13 జిల్లాల్లో టీడీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా, పెండింగ్‌లో ఉంచిన స్థానాల వివరాలు ఇవే…

శ్రీకాకుళం
ఖరారైన అభ్యర్థులు

01. ఇచ్చాపురం- బెందాళం అశోక్

02. పలాస – గౌతు శిరీష

03. టెక్కలి – అచ్చెన్నాయుడు

04. నరసన్నపేట – రమణమూర్తి

05. ఆముదాలవలస – కూన రవికుమార్

06. శ్రీకాకుళం – గుండ లక్ష్మీ దేవి

07. రాజాo – కొండ్రు మురళి

08. ఎచ్చెర్ల – కళా వెంకట్రావు

పెండింగ్

09. పాలకొండ

10. పాతపట్నం

విజయనగరం
ఖరారైన అభ్యర్థులు

01. బొబ్బిలి – సుజయ్ కృష్ణ రంగారావు

02. ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి

03. సాలూరు-భాంజ్ దేవ్

పెండింగ్

04. నెల్లిమర్ల

05. గజపతి నగరం

06. చీపురుపల్లి

07. విజయనగరం

08. కురుపాం

09. పార్వతీపురం

విశాఖ పట్టణం
ఖరారైన అభ్యర్థులు

01. విశాఖపట్నం తూర్పు- వెలగపూడి రామకృష్ణ

02. విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్

03. విశాఖపట్నం పశ్చిమం- గణబాబు

04. గాజువాక- పల్లా శ్రీనివాసరావు

05. పెందుర్తి – బండారు సత్యనారాయణమూర్తి

06. యలమంచిలి- పంచకర్ల రమేష్‌

07 నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు

08. అరకు-కిడారి

09. పాడేరు-గిడ్డి ఈశ్వరీ

పెండింగ్

10. మాడుగుల

11. చోడవరం

12. పాయకరావుపేట

13. అనకాపల్లి

14. భీమిలి

15. విశాఖ నార్త్

తూర్పు గోదావరి
ఖరారైన అభ్యర్థులు

01. కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు

02. కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ

03. పెద్దాపురం- చినరాజప్ప

04. తుని- యనమల కృష్ణుడు

05. జగ్గంపేట- జ్యోతుల నెహ్రు

06. పత్తిపాడు- వరుపుల రాజా

07. పిఠాపురం- వర్మ

08. రాజానగరం – పెందుర్తి వెంకటేష్

09. రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి

10. అనపర్తి -రామకృష్ణరెడ్డి

11. మండపేట – జోగేశ్వరరావు

12. రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు

13. రాజోలు- గొల్లపల్లి సూర్యారావు

14. కొత్తపేట- బండారు సత్యానందరావు

15. ముమిడివరం -దాట్ల సుబ్బరాజు

పెండింగ్

16. అమలాపురం

17. పి.గన్నవరం

18. రాజమండ్రి అర్బన్

19. రంపచోడవరం

పశ్చిమ గోదావరి
ఖరారైన అభ్యర్థులు

01. ఏలూరు-బడేటి బుజ్జి

02. దెందులూరు- చింతమనేని

03. ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు

04. నర్సాపురం-మాధవ నాయుడు

05. ఆచంట-పితాని

06. ఉండి-శివరామరాజు

07. తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ

08. పాలకొల్లు-రామా నాయుడు

09. భీమవరం-పులపర్తి రామాంజనేయులు

10. తాడేపల్లి గూడెం – ఈలినాని

పెండింగ్
11. కొవ్వూరు

12. చింతలపూడి

13. నిడదవోలు

14. గోపాలపురం

15. పోలవరం

కృష్ణా
ఖరారైన అభ్యర్థులు

01. విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్

02. విజయవాడ సెంట్రల్- బోండా ఉమా

03. విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్

04. జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య

05. నందిగామ- తంగిరాల సౌమ్య

06. మైలవరం-దేవినేని ఉమ

07.గన్నవరం- వల్లభనేని వంశీ

08. పెనమలూరు-బోడె ప్రసాద్

09. అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్

10. బందరు -కొల్లు రవీంద్ర

11. గుడివాడ -దేవినేని అవినాష్

పెండింగ్

12. పెడన

13. తిరువూరు

14. పామర్రు

15. నూజివీడు

16. కైకలూరు

గుంటూరు
ఖరారైన అభ్యర్థులు

01. రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ గౌడ్

02. వేమూరు- నక్కా ఆనందబాబు

03. పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర

04. తెనాలి- ఆలపాటి రాజా

05. చిలకలూరిపేట- పత్తిపాటి

06. గురజాల-యరపతినేని

07. వినుకొండ- జీవీ ఆంజనేయులు

08. పెదకూరపాడు- కొమ్మాలపాటి శ్రీధర్

09. సత్తెనపల్లి- కోడెల

10. మంగళగిరి- నారా లోకేష్

పెండింగ్

11. బాపట్ల

12. గుంటూర్-ఈస్ట్

13. గుంటూర్-వెస్ట్

14. మాచర్ల

15. నరసరావుపేట

16. పత్తిపాడు

17. తాడికొండ

ప్రకాశం
ఖరారైన అభ్యర్థులు

01. ఒంగోలు-దామచర్ల

02. గిద్దలూరు-అశోక్ రెడ్డి

03. అద్దంకి-గొట్టిపాటి

04. పర్చూరు-ఏలూరు సాంబశివరావు

05. దర్శి- శిద్దా రాఘవరావు

06. కొండెపి-బాల వీరాంజనేయ స్వామి

07. మార్కాపురం-కందుల నారాయణ రెడ్డి

08. కందుకూరు-పోతుల రామారావు

09. చీరాల- కరణం బలరాం

పెండింగ్

10. కనిగిరి

11. సంతనూతలపాడు

12. ఎర్రగొండపాలెం

నెల్లూరు
ఖరారైన అభ్యర్థులు

01. నెల్లూరు అర్బన్ -నారాయణ

02. నెల్లూరు రూరల్ – ఆదాల ప్రభాకర్ రెడ్డి

03. సర్వేపల్లి- సోమిరెడ్డి

04. కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

05. కావలి -బీదా మస్తాన్ రావ్

06. వెంకటగిరి -కురుగొండ్ల రామకృష్ణ

07. ఆత్మకూరు- బొల్లినేని కృష్ణయ్య

08. గూడూరు- పాశం సునీల్

పెండింగ్

09. ఉదయగిరి

10. సూళ్లురు పేట

కడప
ఖరారైన అభ్యర్థులు

01. రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు

02. రైల్వే కోడూరు- నర్శింహా ప్రసాద్

03. రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డి

04. మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్

05. కమలాపురం- పుత్తా నర్శింహా రెడ్డి

06. జమ్మలమడుగు- రామసుబ్బారెడ్డి

07. పులివెందుల- సతీష్ రెడ్డి

పెండింగ్

08. బద్వేలు

09. కడప

10. ప్రొద్దుటూరు

కర్నూలు
ఖరారైన అభ్యర్థులు

01. డోన్‌- కేఈ ప్రతాప్‌

02. పత్తికొండ -కేఈ శ్యామ్‌బాబు

03. మంత్రాలయం – తిక్కారెడ్డి

04. ఎమ్మిగనూరు- బీవీ జయనాగేశ్వరరెడ్డి

05. బనగానపల్లె- బీసీ జనార్ధన్‌రెడ్డి

06. ఆళ్లగడ్డ- అఖిల ప్రియ

07. పాణ్యం- గౌరు చరితా రెడ్డి

08 శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి

09. నంద్యాల- బ్రహ్మనంద రెడ్డి

పెండింగ్

10. కర్నూలు అర్బన్

11. ఆదోని

12. ఆలూరు

13. నందికొట్కూరు

14. కొడుమూరు

అనంతపురం
ఖరారైన అభ్యర్థులు

01. అనంతపురం సిటీ- ప్రభాకర్‌ చౌదరి

02. తాడిపత్రి- జేసీఅస్మిత్‌రెడ్డి

03. ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌

04. రాయదుర్గం- కాల్వశ్రీనివాసులు

05. హిందూపురం- నందమూరి బాలకృష్ణ

06. రాప్తాడు- పరిటాల సునీత

07. ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ

08. పెనుగొండ- డి.కె.పార్థసారధి

09. మడకశిర- వీరన్న

10. పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి

పెండింగ్

11. గుంతకల్లు

12. కళ్యాణ దుర్గం

13. సింగనమల

14. కదిరి

చిత్తూరు
ఖరారైన అభ్యర్థులు

01. పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి

02. పుంగనూరు- అనూషా రెడ్డి

03. కుప్పం- నారాచంద్రబాబునాయుడు

04. పలమనేరు- అమర్నాథ్‌రెడ్డి

05. చంద్రగిరి- పులవర్తి నాని

06. చిత్తూరు- సత్య ప్రభ

07. తిరుపతి- సుగుణమ్మ

పెండింగ్

08. మదనపల్లె

09. నగరి

10. పూతలపట్టు

11. సత్యవేడు

12. తంబళ్లపల్లి

13. శ్రీకాళహస్తి

14. గంగాధర నెల్లూరు