టీడీపీకి బిగ్ షాక్.. బీజేపీలోకి కీలక నేత

కోత్తగా ఏం లేదు కడపలో టిడిపీ నుండి మాజిమంత్రి చదిపరాళ్ళ అదినారాయణ రెడ్డి బీజెపిలోకి చేరబొతున్నాడు. అవిషయంపై క్లారీటి కూడా ఇచ్చాడు. అదే కాక టీడిపీ లో జమ్మలమడుగులోని రామసుబ్బారెడ్డికి తనకు పోసగడం లేదని అందుకే టీడీపీని వదిలి వెళ్తున్నట్టు చంద్రబాబుకి చెప్పినట్టు తెలిపాడ్.అలగే తాను బీజెపీలోకి వేళ్తుంది కూడా, తన అనుచరులను,క్యాడర్ను కాపాడుకోవడానికే అని స్పస్టం చేశాడు.ఇక అతడు అమిత్ షా తనను పార్టీలొకి అహ్వానించినట్టు సమాచారం.ఇందుకోసం ఆయన బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు.

ఆయన వెంట పలువురు ద్వితీయశ్రేణి నాయకులు కూడా ఢిల్లీ వెళ్లారు. కడప జిల్లాలో టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న ఆదినారాయణరెడ్డి టీడీపీని వీడుతుండటంతో ఆ పార్టీ అగ్రనాయకత్వం అప్రమత్తమైంది. ఆది వెంట ఇంకెవరు వెళ్లకుండా చూడాలని పెద్దలను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. మరోవైపు కడపలో ఎల్లుండి నుంచి బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చాలా మంది టీడీపీ నేతలు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పటికే ఆ జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్ బీజేపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

"
"