ఎవ్వరిని పట్టించుకోని సీయం జగన్.. ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

వైఎస్ జగన్ తన క్యాబినేట్ లో పలురకాల సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. వీటిలో భాగంగా తన ఇసుక కోరత విషయంలో చాలా నిర్ణయాలు తీసుకున్నాడు.ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. తాడేపల్లిలో రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కీలకంగా మారిన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో వచ్చే ఏడాది నుంచి ఒకటవ తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ […]

జగన్ చేతగాని తనం వల్లే ఇన్ని ఇబ్బందులు

రాష్ట్రంలో  కొద్ది రోజులుగా ఇసుక కొరత సమస్య అధికం అవుతున్న విషయం తెలిసిందే. దినితో రాష్ట్రంలోని భవన కార్మీకులు ఏవరికి చేప్పుకోవాలో అర్థం కాక అందరూ ఆత్మహత్యలకు గురవుతున్నారని ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక వైసీపీ నెతలు ఏన్నికల సమయంలో వాళ్ళు పెట్టిన డబ్బులు వెనక్కి తేచ్చుకోవడం కోసమే, ఇక వైసీపీ నెతల జెబులు నింపుకోవడానికి ఇసుక కొరత సృషించారని నారా లోకేష్ బాంబ్ పేల్చాడు. కానీ  వరదలు నీరు వుంది ఇసుక తీయడం […]

నమ్ముకున్నందుకు ఆ ఇద్దరిని పక్కన పెడుతున్న జగన్.. అసలు కారణం ఇదేనా..?

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్  సంచలన నిర్ణయాలు తీసుకుంటు ముందుకు వేళ్తున్న విషయం తెలిసిందే. తనకు వున్నవారిని మరీ చేప్పాలంటే టీడీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకుని రావడానికి వైసీపీ కి సహకరించిన వారందరికి వైఎస్ జగన్ ఏదో ఒక పదని ఇస్తునే వున్నాడు కాని ఒక్కరి విషయంలో ఇంకా మంచు మోహన్ బాబు విషయంలో మోండి చేయ్యి చూపిస్తునే వున్నాడు.ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారికి […]

స్పీడు పెంచిన లోకేష్.. జగన్ పై డైరెక్ట్ ఎటాక్

ఏపీ రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి అంగికరించి స్టార్టప్ నుండి  సింగపూర్ నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. అదేకాకుండా వాళ్ళు వేళ్తు వేళ్తు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం మా కంపేనీకి సహకరించడం లేదు. అందుకోసమే ఇక్కడ  మా వ్యాపారాన్ని పెట్టాలనుకోవడం లేదని విమర్శలు చేశారు.అమరావతి రాజధాని లో స్టార్ట్ అప్ ప్రాజెక్ట్ నుండి సింగపూర్ తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం లో తెలుగు దేశం పార్టీ జనరల్ సెక్రటరీ అయిన నారా […]

జగన్ కు చెక్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్..!

పవన్ కల్యాణ్ ప్రజలకో మమేకం అవుతూ, ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తునే వున్నాడు. తాజాగా వైఎస్ జగన్  పై ఇసుక పోరాటం ఇప్పటికే  చేస్తున్నాడు.అలాగే  వైసీపీ జనసెన పై, టీడీపీ పార్టి అని ఒక ట్యాగ్ తగిలించిన విషయం తెలిసిందే. అందుకు తగిన కారణాలను  వైసీపీ బాగానే ఉపయోగించుకోని సార్వత్రిక ఏన్నికలలో విజయం సాధించింది. పవన్ కల్యాణ్ వైసీపీ కి దీటుగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక  ఏలాగైనా సరే జనసెన,టీడీపీ వేరు అనే భావన […]

జగన్ కు బిగ్ షాక్.. వైసీపీకి ప్రముఖ వ్యక్తి గుడ్ బై..!

వైసీపీ అధికారంలోకి వచ్చి కేవలం కొన్ని రోజులే అయ్యింది. కానీ వైసీపీకి అప్పుడె వైసీపీ మధ్ధత్తు దారులు తమ అసంతృప్తీని బహిరంగంగానే వెళ్లబుచ్చుతున్నారు. వైసీపీ కి వచ్చి జగన్ కి అండగా వుండి, కష్టాల సమయంలో కూడా తోడుగా వున్నా కూడా వైఎస్ జగన్ అతడికి మోండిచేయ్యి చూపించడం అసక్తి రేపింది.ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జగన్ కూడా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నాడు. పాలనలో కూడా దూకుడు చూపిస్తున్నాడు. ఇక ఈయన సినిమా వాళ్లకు […]

ఈ తెలివి ముందే ఉంటే బాగుండేది.. జగన్ పై మండిపడ్డ చంద్రబాబు

ఏపీలో ఇసుక కొరత విషయంలో భవన కార్మీకులు లక్షల సంఖ్యలో భాదలు పడుతున్న విషయం తెలిసిందే. ఇక వైఎస్ జగన్ తీరుపై ప్రతిపక్షాలు పోరాడుతున్న విషయం తెలిసిందె. కాని ఇప్పుడు వైఎస్ చంద్రబాబు కూడా దీక్ష చేపట్టడానికి మోత్తం సిధ్ధం చేసుకున్నాడు.ఇసుక సమస్యపై తాను చేస్తున్న దీక్షతోనైనా జగన్‌ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి లేవాలని కోరుకుంటున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం తాను విజయవాడలో ఇసుక దీక్ష చేపడుతున్నానని ప్రకటించగానే ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు […]

జగన్ మరో కీలక నిర్ణయం.. ప్రతి ఒక్కరికి అందేలా..?

రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులందరికీ కొత్త కార్డులు మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ నెల 20 నుంచి డిసెంబరు 20 వరకూ నెల రోజుల పాటు ఏకబిగిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. స్పందన కార్యక్రమంపై మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రేషన్‌, పెన్షన్‌, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపడుతున్నట్లు సీఎం ఈ […]

జగన్ కు దిమ్మతిరిగేలా పవన్ కళ్యాణ్ షాకింగ్ రియాక్షన్

ఏపీలో వైసీపీ చేస్తున్న రాజకీయాలపై జనసెన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు  చేశాడు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుతం సమస్యలను తప్పుదోవ  పట్టిస్తుందని అయన తెలిపాడు.వైసీపీకి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతల మాటల్ని భరించడానికి తాము టీడీపీ కాదని, జనసేన అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. జగన్‌ను ఓ కులంగా చూడమని, రాజకీయ నాయకుడిగానే చూస్తామన్నారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అంటున్నారని, మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారన్నారు. తాను 3 […]

ఆంధ్రాలో మారుతున్న రాజకీయం.. పవన్, జగన్ మద్య ఊహించని పరిణామం

ఏపీలో వైసీపీ ఉహించని స్థాయిలో విజయం సాధించింది. ఇక  ప్రతిపక్షాలన్ని మోత్త చూసినా పాతిక సీట్లు కూడా దాటలేదు. ఇంకా ఏముంది వైసీపీ కి అడ్డు ఏవరు లేరని అందరు అనుకుంటున్నారు.రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఏపీ అసెంబ్లీలో భారీ మెజార్టీతో విజయం సాధించిన వైసీపీకి కొన్నాళ్ల పాటు రాజకీయంగా తిరుగుండదని అంతా అనుకున్నారు. కానీ ఆరు నెలలు తిరగక ముందే ఏపీలో రాజకీయాలు మళ్లీ హాట్ హాట్‌గా మారిపోయాయి. ఓ వైపు ఏపీ సీఎం వైఎస్ […]