నాడు వైఎస్ – నేడు జగన్..! దగ్గుబాటి కోటాలో ఆయనకు పదవి..!

నామినేటెడ్ పోస్టుల కోసం చాలా మంది లైన్లో ఉన్నప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి… యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు పదవి ప్రకటించేశారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మిప్రసాద్‌ను.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నేతలు .. నామినేటెడ్ పోస్టుల కోసం.. కాళ్లరిగేలా తిరుగుతున్న సమయంలో… జగన్ అమెరికా వెళ్లే హడావుడిలో ఉన్నప్పటికీ… పదవిని కట్టబెడుతూ.. ఆదేశాలు జారీ చేశారు. […]