ప్రధానికి, కేసీఆర్ మనవి… అలా చేయాలని పిలుపు

లాక్‌డౌన్‌ వల్లే దేశం చాలా సురక్షితంగా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశవ్యాప్తంగా సోమవారం నాటికి 4,314 కరోనా కేసులు నమోదైతే అందులో మరణించిన వారు 122 మంది మాత్రమేనని చెప్పారు. జనాభా దామాషా చూసుకుంటే దేశం చాలా సేఫ్‌గా పోతోందని చెప్పవచ్చన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తీరుపై సోమవారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌ లేకుంటే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనేవాళ్లమని […]

లాక్ డౌన్ పై మోదలైన చర్చ…

‘‘పకడ్బందీగా చర్యలు తీసుకున్నా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది? అసలేం జరుగుతోంది? లాక్‌డౌన్‌ పక్కాగా అమలవుతోందా?’’… ఇదే అనుమానం కేంద్రానికి వచ్చింది. అందుకే క్షేత్రస్థాయిలో లాక్‌డౌన్‌ అమలు తీరుతెన్నులను పరిశీలించేందుకు నేరుగా రంగంలోకి దిగింది. నిజాముద్దీన్‌ మర్కజ్‌తో సంబంధం ఉన్న కరోనా కేసులు గత నెల 26 నుంచి రాష్ట్రంలో బయటపడుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే 190కిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, వీటిలో ఒకటి, రెండు మినహా అన్నీ మర్కజ్‌తో లింకు ఉన్నవే. మార్చి […]

అన్నదాతకు మొదలైన కష్టాలు…

వరి కోతలు మొదలవ్వకముందే పాలమూరు జిల్లాకు పంజాబ్‌, హరియాణ రాష్ట్రాల నుంచి హార్వెస్టర్లు వచ్చాయి. సాధారణంగా ఒక మిషన్‌కు గంటకు రూ. 2 వేల లోపే తీసుకునేవారు. ఇప్పుడు గంటకు రూ. 2,500 డిమాండ్‌ చేస్తున్నారు. వరికోతకు కూలీలేమో గతంలో రోజుకు రూ.300 నుంచి రూ. 400 దాకా తీసుకొని వచ్చేవారు. ఇప్పుడు వారే రూ. 600 నుంచి రూ.800 దాకా డిమాండ్‌ చేస్తున్నారు. ..వరి, పూలు సాగు చేసిన వారే కాదు.. మొక్కజొన్న, శనగ, మిర్చి, […]

అమాంతం పెరిగిన కరోనా కేస్ లు..

చూస్తుండగానే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఈ ఒక్క రోజునే 75 కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ తెలిపారు. కాగా 75 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 229కి పెరిగింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వల్ల 11 మంది మృతి చెందినట్లు ఈటల తెలిపారు. ఇందులో ఇద్దరు ఈరోజు చనిపోయారు.కరోనా మహమ్మారితో పోరాటి బయట పడ్డ వారు మొత్ం 32 మంది. ఇందులో […]

తెలుగు రాష్ట్రాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న కరోనా..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారితో ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందింది. దీంతో తెలంగాణలో ఈ ఒక్క రోజే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 13 జిల్లాలకు ఈ వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో కరోనా బాధితులను పసిగట్టే పనిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష జరిపారు.   మరోవైపు ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. […]

హాం మంత్రికి షాక్… రాష్ట్రం మోత్తం ఇదే…

ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, అంతేకాదు హోం మంత్రి కూడా. అలాంటి సీనియర్ నేతకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశానికి అనుమతి దొరకలేదు. కరోనా పరిణామాలపై కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. అయితే ఇదే సమయంలో హోం మంత్రి మహమూద్ అలీ ప్రగతిభవన్‌కు వచ్చారు. కానీ ప్రగతి భవన్‌ లోపలికి వెళ్లకుండా ఆయన్ను భద్రతా సిబ్బంది ఆపేశారు. దీంతో చేసేదేంలేక ఆయన వెనుతిరిగారు. ఇప్పుడు ఈ వ్యవహారం […]

కూలిలకు ప్రభుత్వం ఉరట…సర్కార్ స్పాట్ డెసిషన్..

పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిక్కుకుపోయిన వలస కూలీలకు రాష్ట్ర సర్కారు ఆపన్నహస్తం అందించింది. వారిని ఆదుకునేందుకు ఉపశమన చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని జిల్లాల యంత్రాంగం కదిలి వలస కూలీలను గుర్తించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ కూలీలకు బియ్యం, డబ్బు పంపిణీ చేశారు. పొట్టకూటి కోసం ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి తెలంగాణకు కూలీలు వచ్చారు.లాక్‌డౌన్‌ కారణంగా వారు […]

ఉద్యోగులను తాకిన కరోనా…

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై కరోనా ఎఫెక్ట్‌ గట్టిగానే పడింది. ఉద్యోగుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో కూడా 75 శాతం కోత విధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అఖిలభారత సర్వీస్‌ అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధించనున్నారు. ఇక మిగిలిన కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత […]

కేసిఆర్ మరో ప్రకటన, అలా చేస్తే కఠిన చర్యలు…

ఇతర రాష్ట్రాలకు చెందిన 12,436 బృందాలు మన రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. అందులో 3.35 లక్షల మంది ఉన్నారు. ఇటుకబట్టీలు, భవన నిర్మాణం రంగం, హోటల్‌ తదితర రంగాల్లో పనిచేస్తున్నారు. ఒక్కొక్క వలస కార్మికుడికి 12 కిలోల బియ్యం, ఒక్కొక్కరికి రూ.500 ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశించాం. తెలంగాణలోని ఏ ఒక్క వలస కార్మికుడూ ఉపాసం ఉండటానికి వీల్లేదు.‘‘ప్రభుత్వం దగ్గర ధాన్యం కొనడానికి డబ్బుల్లేవు. చాలా ఇబ్బందికరంగా ఉంది. రెవెన్యూ మొత్తం పడిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తమా?.. ఎంత […]

ప్రజలు అంతలా భయపడవద్దు… టేన్షన్ పడవద్దు…

రాష్ట్రంలో కరోనా వైరస్‌ క్రాస్‌ కంటామినేషన్‌ కాలేదని, ప్రజలు భయపడక్కర్లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శుక్రవారం కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ప్రైవేటు మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలతో భేటీ అయిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇతర దేశాల్లో మాదిరిగా మనదగ్గర కరోనా క్రాస్‌ కాంటామినేషన్‌ కాలేదన్నారు. రాష్ట్రంలో 26 రోజుల్లో 59 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, అందులో ఒకర్ని ఇప్పటికే డిశ్చార్జి చేయగా, మరికొందరిని ఒకటి రెండు రోజుల్లో ఇళ్లకు […]