డబుల్ సక్సెస్.. అదరగోట్టేస్తున్న నాలుగు కెమెరాల ఫోన్‌

నిలువుగా నాలుగు కెమెరాలతో క్వాలిటీ ఫొటోల్ని అందించే క్వాడ్‌ క్యామ్‌ ఫోన్‌ల రేట్‌ను అందుబాటులోకి తెస్తూ – ఇటీవల రియల్‌ మీ 5 ప్రో మార్కెట్లోకి వచ్చింది. తొలివిడతలో ఫోన్లన్నీ చెల్లుబాటు అయిపోయి కేవలం కొద్దిరోజుల్లోనే ఫ్లిప్‌కార్ట్‌లో వీటి సేల్‌ మళ్లీ మొదలైపోయింది. నాలుగు కెమెరాల ఫోన్ల పట్ల జనం మొగ్గు చూపుతున్నారనడానికి ఇదో మంచి ఉదాహరణ!రియల్‌ మీ 5 ప్రో కెమెరాలో … అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ ఫెసిలిటీతో బాటు మెయిన్‌ రిజల్యూషన్‌ 48 మెగాపిక్సెల్స్ […]