టీడీపీ vs వైసీపీ.. పల్నాడులో మరో రచ్చ

ఇప్పుడు పల్నాడు లో  పరీస్థితి అంత బాగాలేదట. అసలు ఇక్కడ  ఏప్పుడు గోడవ జరుగుతుందో అన్న పరీస్థీతులు ఏర్పడ్డాయి. అసలు ఇక్కడ బాగా తగాదాలు ఏక్కువయ్యాయి, టీడిపీ, వైసీపి వర్గాల మధ్య ఇది కాస్త ఏక్కువైందనే చెప్పాలి. ఏప్పుడు ఏం జరుగుతుందొ అని అక్కడ ప్రజలు కూడా కాస్త భయం భయం గానే బ్రతుకుతున్నారు.గుంటూరు జిల్లా పల్నాడులో మళ్ళీ టెన్షన్ వాతావరణం తలెత్తింది. గురజాల మండలం మాడుగులలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.చిన్నపాటి వివాదం […]

ఆయనే అభివృద్ది చేసాడు… చివరికి ఆక్కడే..?

శ్మశాన వాటికల అభివృద్ధికి రూపశిల్పి నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి శాసన సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు. శ్మశాన వాటిక అంటేనే అదేదో అక్కడకు వెళ్ళగూడని ప్రదేశమని ప్రజలు భావిస్తారు. ఇలాంటి శ్మశాన వాటికలను ఉద్యానవనాల్లా మార్చిన ఘనత కోడెలకు దక్కింది. చివరి మజిలిలో జరిగే అంత్యక్రియలు కూడా మంచి వాతావరణంలో జరగాలని ఆయన భావించేవారు. అందుకే అధ్వాన స్థితిలో కనీసం అంత్యక్రియలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్న రోజులవి. పట్టణంలో శ్మశానవాటికలు ఘోరస్థితిలో ఉండేవి. వర్షం కురిస్తే అంత్యక్రియలు నిర్వహించలేని […]

ప్రజాసేవలోనే 4 దశాబ్దాలు.. పల్నాటి పులి కోడెల చరిత్ర ఇది..!

ఫ్యాక్షనిస్టు రాజకీయాలు ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లో ఆయన ఓ వైద్యుడిగా నిరుపమాన సేవ లందించారు.. వందల మందికి ప్రాణదానం చేశారు. ఆ సాయమే, ఆ కరుణే ఆయనను జన మానసానికి చేరువ చేసింది. నాలుగు దశాబ్దాల పాటు ఎదురులేని నేతగా మార్చింది. ‘పల్నాటి పులి’ అని అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునేట్లు చేసింది. సూటిగా మాట్లాడే తత్వం, కచ్చితత్వం, రాజకీయం కన్నా ప్రజా సంక్షేమం ముఖ్యం కావడం.. కోడెల శివప్రసాద్‌కు ఆభరణాలే అయ్యాయి తప్ప అడ్డుగోడలు కాలేదు. ఓ […]