ఉత్తమపాలన అందించే రాష్ట్రాలలో ఆంధ్రా ర్యాంక్ తెలిస్తే మైండ్ బ్లాక్

ప్రతి ఏటా అన్ని రాష్ట్రాలతో  పాటు ఏవరి రాష్ట్రంలో పాలన పరంగా అలాగే బడ్జేట్ పరంగా,  కంపేనీల పరంగా , ఏవరి రాష్ట్రం మంచి స్థితిలో వుందని  ప్రతి ఏటా ప్రముఖ సంస్థ  నిర్వహించే  సర్వే  వెల్లడించింది.దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక దేశంలోనే ఉత్తమ పాలన అందించే తొలి ఆరు రాష్ట్రాల జాబితాలో చోటు సంపాదించింది. ఉత్తమ పాలన ఇండెక్స్‌ వివరాల ను సంస్థ ప్రతినిధులు నగరంలో గురువా రం విడుదల చేశారు.మొత్తం 10 విభాగాల్లో 50 ప్రముఖ […]

ప‌వార్‌కు 80… బాబుకు 70…. వీళ్ల ఆలోచ‌న‌ల‌కు తిరుగులేదా…!

మహారాష్ట్ర ఎన్నికల ముందు శరద్ పవార్ సినిమా అయిపోయిందని భావించారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంటే… శివసేన, బిజెపి… శరద్ పవార్ ని లక్ష్యంగా చేసుకునే విమర్శలు చేసాయి. బిజెపి నేతలు అయితే ఆయన లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో పావులు కదిపారు, ఎన్సీపీ నేతలను ఇబ్బంది పెట్టారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలూ చూస్తున్న అజిత్ పవార్ ని జైల్లో పెట్టారు. మోడీ, అమిత్ షా అయితే పదుల కొద్ది సభలను నిర్వహించారు. దీనితో అన్ని బాధ్యతలను భుజానికి […]

మోడీ, షాలకు ఊహించని షాకిచ్చిన ` మహా ` కుటుంబం

మరాఠా రాజకీయం ఊహకందని మలుపులు తిరుగుతూనే ఉంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక మొదలైన బీజేపీ సర్కారు కథ… మంగళవారం సాయంత్రంతో ముగిసిపోయింది. ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అజిత్‌ పవార్‌ కమలంవైపు వచ్చేయడం… ఆయన ఇచ్చిన లేఖ ఆధారంగా బీజేపీ సర్కారు ఏర్పాటుకు గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ అవకాశం కల్పించడం తెలిసిందే. అయితే.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లు ఒక్కరు కూడా పక్కకు జారిపోలేదు. ‘288 మంది సభ్యుల అసెంబ్లీలో మా బలం 162’ […]

అమిత్ షా బిగ్ ట్విస్ట్.. మహారాష్ట్రలో ఊహించని పరిణామం

కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన ఏన్నికలలో భాగంగా  రాష్ట్రపతి  పాలన పెట్టిన సంగతి తెల్సిందే. ఇక అంతే కాకూండా గత కొన్ని రోజులుగా అక్కడ ఏవరి ప్రభుత్వం సోలోగా ఏర్పాటు  చేయడానికి విలు లేదు. ఇక పోత్తుల మధ్య  సంధి కుదరక పోవడంతో, ఏ పార్టీ వెనక్కి తగ్గే లా కనిపించడం లెదు. ఇక దినితో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు.మహారా ష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత తొలిసారిగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా […]

శివసేనకు గట్టి దెబ్బ.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

మహారాష్ట్ర రాజకీయం రాష్ట్రపతి పాలన దిశగా సాగుతోందా..? సోమవారం అనేక సంచలన మలుపులు తీసుకున్న నాటకీయ పరిణామాలు చివరకు దీన్నే సూచిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మద్దతు సాధించలేకపోయానని బీజేపీ చేతులెత్తేసిన వెంటనే రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ రెండో అతి పెద్ద పార్టీ అయిన శివసేనను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటు విషయాన్ని సోమవారం సాయంత్రం 7-30 గంటల కల్లా చెప్పాలని గడువు పెట్టారు. కానీ ఆలోగా కాంగ్రెస్‌, ఎన్‌సీపీల నుంచి మద్దతుకు సంబంధించిన […]

తిరగబడ్డ పీకే వ్యూహం.. ఘోరంగా చతికిల పడ్డ శివసేన

మన దేశంలో అత్యంత అసక్తి కలిగించే అంశాలలో ఒకటయిన అంశం రాజకీయం. ఇక రాజకీయ నాయకులు కేవలం వుంటే సరిపోదు వాళ్ళకి వెనుక బ్యాక్ గ్రౌండ్ లో పనిచేయడానికి వ్యూహకర్తలు చాలా అవసరం ఇక దినిలో అరితెరిన వాడు ప్రశాంత్ కిషోర్ ఇక అయన గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ కిశోర్… నయా రాజకీయ చదరంగంలో శరవేగంగా పావులు కదపగల ఎన్నికల వ్యూహకర్త… ఎక్కడ ఏ అంశాన్ని కదిలిస్తే ఓట్లు రాలతాయో తెలిసిన రాజకీయ […]

బీజేపీ కి పెద్ద గండం.. శివసేనకు అండగా శరద్ పవార్

మహారాష్ట్ర ఎన్నికలు ఫలితాలు రాగానే వెంటనే ఇక ఇప్పుడు వెగంగా మారుతుంది.నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేకి బాసటగా నిలిచారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో సగం పంచుకోవాలంటూ శివసేన ప్రతిపాదిస్తున్న ‘50-50 ఫార్ములా’ తప్పేంకాదని పవార్ పేర్కొన్నారు. 1990లో కూడా బీజేపీ, శివసేన పార్టీలు ఇదే ఫార్ములా అనుసరించాయనీ.. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో వారికి తెలుసునని ఆయన గుర్తుచేశారు. తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ ఆంగ్ల ఛానెల్‌తో […]

బీజేపీకి చెక్ పెట్టేందుకేనా..? కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సూపర్ సక్సెస్

కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో ఏవరు అందుకోలేనంత ఏత్తులో వున్నాడు. ప్రజలను తన మాటలతొ మైమరిపించడం కేసీఆర్ లక్షణాలు ఇంకా తెలంగాణలో అయనకు ఏదురు తిరిగే నేత ఏవరు లేరని ఇంకా భవిష్యత్తులో కూడా అతడి దగ్గరకు ఏవరు చేరుకోలేరని పార్టీ వర్గాలు చెప్పుకున్నాయి. అనుకున్నట్టుగానే టీఆర్ఎస్ ముందస్తు ఏన్నికలలో విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే.కాని పార్లమేంట్ విషయం లో అది కుదరలేదు.బిజెపీ కి లోక్ సభ లో ఏకంగా 4 స్థానాలు వచ్చేసరికి బీజేపీ తన […]

అసలు ప్లాన్ ఇదేనా…? అందుకేనా కేసీఆర్ మహారాష్ట్ర ఎన్నికలలోకి ఏంట్రీ ఇచ్చేది…

తెలంగాణ సీయం కేసీఆర్ ఇప్పుడు కోత్తగా మహారాష్ట్ర ఏన్నికలలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మహారాష్ర్ట దగ్గర కోన్ని గ్రామాల ప్రతీనిధులు తెలంగాణ సర్కార్ ప్రవేశపేట్టే పధకాలు చాలా బాగున్నాయని హర్షం వ్యక్తం చేశారు. దీనితో కేసీఆర్ కూడా ఇక్కడ పోటి చేస్తారనీ టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.కాని లోపల వుంది వేరే ప్లాన్ అని అందరు అనుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ మధ్య కాంగ్రేస్ కన్నా, బీజేపీ ఏక్కువగా టీఆర్ఎస్ ని ఇబ్బంది పేడుతుంది. దీనికి చేక్ చెప్పెందుకే […]

మహారాష్ట్ర ఏన్నికలలో కేసీఆర్…అసలు ప్లాన్ ఇదే…

కేసీఆర్ ఇపుడు తన పార్టీని తెలంగాణలోనే కాకుండా చుట్టు వ్యాప్తీ చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ మహారాష్ట్ర ఏన్నికలలో బరీలోకి దిగే అవకాశం వుందని ప్రస్తుతం వున్న సమాచరం ప్రకారం అక్కడ కోన్ని గ్రామాలకు అన్యాయం జరుగుతుందట అక్కడ ప్రజలు తమ గ్రామాలను తెలంగాణ లో చేర్చుకుంటే తమకు న్యాయం జరుగుతుందని వాళ్ళు భావించినట్టు తెలుస్తుంది.మహారాష్ట్రలో టీఆర్ఎస్ ఏర్పాటుతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ చెప్పిన్నట్లు సమాచారం.సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న […]