ఆయనే అభివృద్ది చేసాడు… చివరికి ఆక్కడే..?

శ్మశాన వాటికల అభివృద్ధికి రూపశిల్పి నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి శాసన సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు. శ్మశాన వాటిక అంటేనే అదేదో అక్కడకు వెళ్ళగూడని ప్రదేశమని ప్రజలు భావిస్తారు. ఇలాంటి శ్మశాన వాటికలను ఉద్యానవనాల్లా మార్చిన ఘనత కోడెలకు దక్కింది. చివరి మజిలిలో జరిగే అంత్యక్రియలు కూడా మంచి వాతావరణంలో జరగాలని ఆయన భావించేవారు. అందుకే అధ్వాన స్థితిలో కనీసం అంత్యక్రియలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్న రోజులవి. పట్టణంలో శ్మశానవాటికలు ఘోరస్థితిలో ఉండేవి. వర్షం కురిస్తే అంత్యక్రియలు నిర్వహించలేని […]