ఏబిన్ అర్కే బయటపెట్టిన సరికొత్త విషయం.. ఇద్దరు సీయంలకు కొత్త తలనోప్పి…

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టే విషయంలో కూడా జగన్మోహన్‌ రెడ్డి రాజకీయంగా సక్సెస్‌ అయ్యారు. బడుగుల మనోభావాలను పట్టించుకోని ప్రతిపక్షాలు చివరకు ఆత్మరక్షణలో పడిపోయాయి. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే అవకాశం ఉంది. అయినా ఆ విషయం మరుగునపడిపోయి జగన్మోహన్‌ రెడ్డి మాత్రమే తమ కోసం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నారని బడుగులు నమ్ముతున్నారు. మాతృభాష అంటూ ఒక సామాజికవర్గం మాత్రమే గొడవ చేస్తున్నదంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు ప్రస్తావించడం ద్వారా కమ్మవారిని […]

కేసీఆర్‌కు జగన్ హ్యాట్సాఫ్ వెనుక అసలు కారణం అదే..! ఎన్‌కౌంటర్ కాదు..!

కేసీఆర్‌కు జగన్ అసెంబ్లీ వేదికగా హ్యాట్సాఫ్ చెప్పారు. కందకు లేని దురద కత్తికి ఎందుకు అన్నట్లుగా.. జగన్‌కు అంత అవసరం ఏముందన్నచర్చ ప్రారంభమయింది. అసలు కారణం జగన్‌పై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడమేనట. గోదావరి నదిపై ఉమ్మడిగా తలపెట్టిన ప్రాజెక్టుకు తొలుత తలూపిన జగన్మోహన్‌రెడ్డి.. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. “ఎన్నికల సందర్భంగా నేనెంతో సహాయం చేశాను. అయినా జగన్మోహన్‌రెడ్డి ఇలా చేస్తారా? అనుభవిస్తాడు..” అని కేసీఆర్ తన […]

తెలంగాణపై కన్నేసిన మోడీ.. కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవా..?

నరెంద్ర మోడీ తెలంగాణాపై సంచలన వ్యాఖ్యలు  చేశాడు. అయన ఇప్పుడు తెలంగాణాపై చెసిన వ్యాఖ్యలు  పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్నాయి.‘‘తెలంగాణ మే అగ్లీ బార్‌ హమారీ సర్కార్‌ హోగీ. (తెలంగాణలో వచ్చే ప్రభుత్వం బీజేపీదే)’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. శుక్రవారంనాడు ఢిల్లీలో ఆయనను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్‌, సోయం బాపురావు, డీ అరవింద్‌, గరికపాటి మోహన్‌ రావు కలిసినపుడు ప్రధాని ఈ వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో […]

కేంద్రం కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తుందా… గ్యాప్‌కు కార‌ణాలు ఇవే…!

దిశ అత్యాచారం హత్య ఘటన తర్వాత నిందితులను తెలంగాణా పోలీసులు ఎన్కౌంటర్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై ప్రజలు దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేసినా… అనేక అనుమానాలు ఇప్పుడు వెంటాడుతున్నాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అత్యాచార నిందితులను తెలంగాణా పోలీసులు కాల్చి చంపడంపై జాతీయ మానవ హక్కుల కమీషన్ దృష్టి సారించింది. ఘటన జరిగిన రోజే వాళ్ళు రాష్ట్రానికి వచ్చి ఘటనా స్థలానికి వెళ్లి, నిందితుల మృతదేహాలను పరిశీలించారు… ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఆ తర్వాత […]

కేసీఆర్ ని ఇరుకున పెట్టిన వైఎస్ జగన్….

దిశ హత్య కేసులో నిందితులను తెలంగాణా పోలీసులు కాల్చి చంపిన విషయంలో… దేశం మొత్తం వాళ్ళను కొనియాడింది తప్పు లేదు… కాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పొగడటం మాత్రం పూర్తిగా తప్పు… నిజంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ఎన్కౌంటర్ ఆయన సమర్ధించడం అనేది నిజంగా నూటికి నూరు పాళ్ళు తప్పు అనేది వాస్తవం. సిఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి ఉండే అభిప్రాయాలు…భావోద్వేగాలకు సంబంధించి ఉండకూడదు… చట్టాలని, రాజ్యాంగాన్ని, న్యాయసూత్రాలను గౌరవిస్తూ ఉండాలి… అందులోనూ సినిమాలో రేప్ […]

ఉల్లి ధరల విషయంలో కేసీఆర్ – జగన్ మధ్య గ్యాప్‌..!

ఆంధ్రప్రదేశ్ తెలంగాణా మధ్య… జగన్ ముఖ్యమంత్రి కాక ముందు వరకు ఉన్న విభేదాలు అన్నీ ఇన్నీ కావు. కనీసం తెలంగాణా ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్… ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడే వారు కాదు. కాని జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జగన్… కెసిఆర్ ని ఒక కొడుకులా చూడటం… జగన్ కెసిఆర్ ని తండ్రిలా చూడటం, తెలంగాణకు ఇవ్వాల్సినవి తెలంగాణకు ఏ వివాదం […]

కేసీఆర్‌ను క‌లిసేందుకు మోడీ ఇష్ట‌పడ‌డం లేదా..!

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహంగా ఉన్నారా…? అంటే అవుననే సమాధానమే ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో స్నేహం నుంచి రాష్ట్రంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కేంద్రానికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి అనే ప్రచారం కొంత కాలంగా జరుగుతుంది. బిజెపి నేతల విషయంలో రాష్ట్రంలో అధికారులు అనుసరిస్తున్న వైఖరి… సచివాలయం కట్టడం, గోదావరి జలాల విషయంలో కెసిఆర్ వైఖరి వంటివి కేంద్రానికి చికాకు తెప్పించాయని రాజకీయ వర్గాల్లో చర్చ […]

కేసీఆర్ ను బూచీగా చూపిస్తున్న వైసీపీ.. జగన్ కవరింగ్ మామూలుగా లేదుగా..?

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే… వాళ్లను విధుల్లోంచీ తొలగిస్తున్నట్లు ప్రకటించి… తిరిగి విధుల్లోకి తీసుకొని… వాళ్లకు మేలు చేసినట్లుగా వ్యవహరించి… చివరకు ఆర్టీసీ ఛార్జీలు పెంచి… ప్రజలకు షాక్ ఇచ్చారు సీఎం కేసీఆర్. కిలోమీటర్‌కి 20 పైసలు పెంచినట్లు చెబుతున్నా… రౌండప్ పేరుతో… ఏకంగా ఐదేసి రూపాయలు వడ్డించేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు తెలంగాణ సీఎం. ఐతే… తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో… ఏపీ ప్రభుత్వం కూడా అదే ఊపులో ఆర్టీసీ ఛార్జీలు పెంచేసింది. ఐతే, ప్రజల […]

చేతులెత్తేసిన కేసీఆర్.. గందరగోళంగా తెలంగాణ ఆర్దిక పరిస్థితి

రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల వాటా గణనీయంగా తగ్గిన నేపద్యంలో రాష్ట్రంలోని అన్నిశాఖలకూ సమాంతరంగా నిదులు తగ్గించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఏదో ఒక శాఖకు తగ్గింపు కాకుండా అన్నిశాఖల్లో ఖర్చులు తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆర్దికశాఖకు సూచించారు. ‘పార్లమెంట్‌లో మంత్రులు చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు. చాలా ఆశ్చర్యంగా వుంది. ఈ పరిస్థితి ఇట్లనే కొనసాగితే రాష్ట్ర ఆర్దిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా […]

దిశ వ్యవహారంతో కెసిఆర్ ని బిజెపి టార్గెట్ చేస్తుందా…?

తెలంగాణాలో అధికారం కోసం బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అవకాశం దొరికిన ప్రతీ సారి కూడా ఆ రాష్ట్ర బిజెపి నేతలు కెసిఆర్ ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ వస్తున్నారు. క్షేత్ర స్థాయిలో కెసిఆర్ మీద వ్యతిరేకత ఉందని, ప్రజల్లో కెసిఆర్ మీద నమ్మకం పోయిందని వ్యాఖ్యానిస్తూ, ఇక గత అయిదేళ్ళు గా చేస్తున్న అక్రమాలు అంటూ రహస్య జీవోల మీద సంచలన ఆరోపణలు చేస్తుంది.ఇక ఆర్టీసి సమ్మె విషయంలో కూడా కెసిఆర్ […]