రంగంలోకి జ్యోతుల నెహ్రూ.. టీడీపీ నేతకు బుజ్జగింపులు

ఇప్పుడు టీడిపీలో ఒకటే మ్యాటర్ నడుస్తుంది. ఉత్తరాదిన బలమైన కాపు నేతగా గుర్తింపు పోందిన తోట త్రీముర్తులు వైసీపీ లోకి వేళతాడంటు వస్తున్న టీడీపీ నేతలు అతడిని బుజ్జగిస్తున్నారు. ఈ సారీ ఏకంగా జ్యోతుల నేహ్రు రంగంలోకి దిగాడు.తోట త్రీముర్థులను బుజ్జగిస్తున్నాడు మరో 3 సంవత్సరాలలో జమిలీ ఏలక్షన్ వస్తాయని తోందరపడవద్దని చెప్పినట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేత టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు గత రెండ్రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్రిమూర్తులు […]