జోగు రామన్న కంటతడి.. ఐనా పట్టించుకోని కేసీఆర్

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు. మంత్రి పదవి ఇస్తారని ఆశతో ఉన్నానని.. సర్పంచ్ స్థాయి నుండి మచ్చలేని వ్యక్తిగా ఉన్న తనకు మంత్రి పదవి రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యానని తెలిపారు. బీపీ అధికంగా పెరగడంతో ఆస్పత్రిలో చేరానని, కానీ అజ్ఞాతంలోకి వెళ్లే అవసరం తనకు లేదన్నారు. ఆశ అందరికీ ఉంటుందని చెప్పారు. ఇవ్వకున్నా.. కేసీఆర్ తమ నాయకుడు అన్నారు.కార్యకర్తలు, అభిమానులు అడిగిన ప్రతిసారి అందరికి మంత్రి పదవి వస్తుందని చెప్పుకుంటూ వచ్చానని […]

ముఖ్యమంత్రిపై అలక.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే.. అందోళనలో అధికార పార్టీ నేతలు

టీఆర్ఎస్ లో అసంతృప్త నాయకులు ఎక్కువవుతున్నారు. మొన్న ఈటెల రాజెందర్,నిన్న నాయనీ నర్సీంహరెడీ,ఇవాళ జోగు రామన్న ఇలా టిఆర్ ఏస్ లో వాళ్ళ ఒక్కొక్కరీగా కేసీఆర్ పక్కన పెడుతున్నాడు. దోంతో వాళ్ళు అసలు రాజకీయం అర్థం అయ్యి వాళ్ళే ప్రేస్ మీట్ పెట్టి మరీ వారీ భాద బయట పేడుతున్నాడు. తాజాగా జోగు రామన్న స్థితీ కూడా అలాగే వుంది.అయనకు మంత్రీ పదవి వస్తుందనుకున్నారంతా కాని కేసీఆర్ తనకు ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లొనయ్యాడు. మంత్రివర్గ విస్తరణ […]