దగ్గుబాటి పెద్ద గండం.. దిమ్మ తిరిగే షాకిచ్చిన జగన్

నిజంగా రాజకీయాలు ఏప్పుడు ఓకేలా వుండవు అని కోన్ని ఉదాహరణలు చూస్తే  వేంటనే అర్థం అవుతుంది. ఒక్కప్పుడు బాగా రాజకీయం చేసిన వాళ్ళు  తర్వాత కనుమరుగు అవ్వడం చూసాం. ఏవరీ ప్రాంతానికి వారే కీలకనాయకులుగా వ్యవహరించిన వారే ఇప్పుడు చాలా మంది  అసలు ఇప్పుడు కనిపించడం లేదు. ఇంకా ఇలాంటివి చాలా వున్నాయి. ఇప్పుడు ఇది వీళ్ళకు కరేక్ట్ గా సరిపొతుంది.ఒకప్పుడు నలుగురుకి అవకాశాలు ఇచ్చిన వారు ఇప్పుడు ఇలా కావాలసి వచ్చింది అని అందరు అనుకుంటున్నారు.ఒకప్పుడు […]