తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బిత్తరపోయేలా చేసిన కేంద్రం

ప్రస్తుతం ఎపీ, తెలంగాణాకు పెద్ద షాకె ఇచ్చింది. కెంద్ర ప్రభుత్వం.తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తెలుగు రాష్ట్రాలకు ఝలక్ ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌ను విభజించినప్పుడు ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే, నియోజకవర్గాల పునర్విభజన కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. ఏపీలో 175 నియోజకవర్గాలను 225కు, తెలంగాణలో 119 నియోజకవర్గాలను 153కు పెంచడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను నిరాశకు గురిచేస్తూ […]

పార్టీ మారనున్న టీడీపీ మాజీమంత్రి..? వైసీపీలోకి ఎంట్రీ..

వైఎస్సార్ కడప జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో టీడీపీ కీలకనేతగా పేరుగాంచిన, మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత రామసుబ్బారెడ్డి ఆ పార్టీకి టాటా చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడిన జిల్లా వైసీపీ సీనియర్ నేతలు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అనుచరులు, కార్యకర్తలతో రామసుబ్బారెడ్డి మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా.. నేడో రేపో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు […]

క్లారిటీ లేని వైసీపీ ఎంపీలు..అసలు విషయం ఇదేనా..?

జాతీయ స్థాయిలో తాము ఏ పాత్ర పోషించాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నామని పలువురు వైసీపీ ఎంపీలు వాపోతున్నారు. ఢిల్లీ అల్లర్లపై పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తుండగా… ఈ అంశంపై తమ వైఖరి ఏమిటో చెప్పలేకపోతున్నామని చెబుతున్నారు. తమకు నాయకత్వం ఒక లైన్‌ అంటూ ఇవ్వలేదని… పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఏ విషయమూ చెప్పకుండా బీజేపీ అగ్రనేతలకు సన్నిహితం కావాలని ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎంపీ ఒకరు అన్నారు. ముఖ్యంగా సీఎం జగన్‌ […]

జగన్ గాలి తీసేసిన బిజేపీ నేత…

ప్రశాంతంగా వున్న రాష్ట్రాన్ని వైఎస్ జగన్ తన  నిర్ణయాలతో  నాశనం చేశారని   బిజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ తేలిపారు.సీఎం జగన్‌ దురద్దేశంతోనే మూడు రాజఽధానుల ప్రకటన చేశారని.. రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. జగన్‌కు ప్రతిపక్ష టీడీపీకి వచ్చిన 23 సీట్లు కూడా రావని దుయ్యబట్టారు. అమరావతి రైతులకు సంఘీభావంగా ఆయన ఆదివారం పార్టీ నేతలతో కలసి తుళ్లూరు […]

అమ్ అద్మికి ఈ విజయం ప్రత్యేకం… ఎందుకంటే….!

ఢిల్లీలో వరుసగా మూడోసారి విజయదుందుభి మోగించింది ఆమ్ ఆద్మీ పార్టీ. దీంతో ముచ్చటగా మూడోసారి ఢిల్లీ సీఎం పీఠంలో అరవింద్ కేజ్రీవాల్ కూర్చోనున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన పాలనకు ప్రజలకు పట్టంకట్టారంటూ అందరూ అంటున్నారుగానీ, ఈ ఎన్నికల్లో గెలవడానికి కేజ్రీవాల్ చాలా కష్టపడాల్సి వచ్చింది. మూడోసారి ఆప్ గెలవకుండా ఉండేందుకు బీజేపీ రకరకాల ఆటంకాలు సృష్టించింది. దీంతో ఈ ఎలక్షన్లలో కేజ్రీ విజయం కష్టమేనంటూ ప్రచారం కూడా సాగింది. మరి వాటన్నింటినీ అధిగమించి ఢిల్లీ పీఠమెక్కుతున్నారు అరవింద్ కేజ్రీవాల్. […]

జగన్ ని ప్రసన్నం చేసుకుంటున్న ఢిల్లి పెద్దలు..? జగన్ పిలుపు కోసం ఎదురుచుపులు…

ఢిల్లీ ఓట‌మితో జ‌గ‌న్ ని శ‌ర‌ణు వేడిన మోడీ జ‌గ‌న్ స‌ల‌హాలు తీసుకోనున్న ప్ర‌ధాని త‌న కేబినెట్‌లో చేరాలంటూ ఆహ్వానం విజ‌యసాయిరెడ్డితోపాటు మ‌రో ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు ఆఫ‌ర్‌ మూడు రాజ‌ధానుల విజ‌య‌ర‌హ‌స్యం తెలుసుకోనున్న మోడీ జ‌గ‌న్ ఫీడ్ బ్యాక్ తో అన్ని రాష్ర్టాలకూ మూడు రాజ‌ధానులుండాల‌నే నినాదంతో వెళ్ల‌నున్న బీజేపీ     ఏపీ సీఎం జ‌గ‌న్‌ని ప్ర‌ధాన‌మంత్రి మోడీ శ‌ర‌ణు వేడారు. నిన్న‌టివ‌ర‌కూ జ‌గ‌న్ ఢిల్లీ వెళితే అపాయింట్‌మెంట్ కోసం ముప్పుతిప్ప‌లు పెట్టిన కేంద్ర […]

విజయసాయిరెడ్డి ఏక్కడ కనబడితే అక్కడ..?

విజ‌య‌సాయిరెడ్డి ఢిల్లీలో అమిత్ షాకి కన‌ప‌డితే దేహ‌శుద్ది చేయ‌డం ఖాయ‌మ‌ని ఢిల్లీ టాక్‌. అందుకే నిన్న బ‌డ్జెట్ పై ప్ర‌సంగించాల్సి వున్నా, త‌ప్పించుకు తిరిగార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. విజ‌య‌సాయిరెడ్డి కేంద్ర పెద్ద‌ల‌కు యిచ్చిన స‌మాచారంతో చంద్ర‌బాబు ల‌క్ష్యంగా చేసిన దాడుల్లో పూచిక పుల్ల కూడా దొర‌క‌లేదు. దీంతో త‌మ‌ను ఇటువైపుగా డైవ‌ర్ట్ చేసిన విజ‌య‌సాయిరెడ్డి క‌న‌ప‌డితే కొట్టేంత కోపంలో అమిత్ షాతోపాటు మోడీ వున్నారు.మొన్న ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కి ఆర్థిక సాయం అందించింది చంద్ర‌బాబేన‌ని ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ […]

మోడీ-షాలకు శని…..జగన్ రూపంలో

తిరుగులేని మోడీ-షాల ద్వ‌యానికి జ‌గ‌న్ ఏలిన‌నాటి శ‌ని అంటుకుంది. ఏ స‌మీక‌ర‌ణంలోనూ త‌మ‌తో క‌ల‌వ‌ని జ‌గ‌న్‌ని కేవ‌లం చంద్ర‌బాబును దెబ్బ‌కొట్టాల‌ని మోడీ-షాలు చేర‌దీశారు. ఎన్నిక‌ల్లో అన్నివిధాలా సాయం చేశారు. కేసుల్నించి త‌ప్పించ‌డం జ‌గ‌న్‌కి అవ‌స‌రం అయితే, జాతీయంగా త‌మ‌కు ఎప్ప‌టికైనా పోటీ వ‌చ్చే టీడీపీని దెబ్బ‌కొట్టే ల‌క్ష్యం మోడీది. అంత‌కుత‌ప్పించి జ‌గ‌న్‌-మోడీల ర‌హ‌స్య‌పొత్తుకు ఎటువంటి కార‌ణాలు లేవు. అయితే ఇటీవ‌లే జాత‌కం ప్ర‌కారం జ‌గ‌న్‌కి ప‌ట్టిన అష్ట‌మ‌శ‌ని ఎంట‌రైంది. దీనివ‌ల్ల కోర్టుల్లో చుక్కెదురు, పాల‌న‌లో వైఫ‌ల్యం, జాతీయంగా […]

ఢిల్లి మొత్తాన్ని ఊడ్చేసిన చిపురు..హస్తిన గడ్డపై సత్తా ఛాటిన అమ్ అద్మి

దేశ రాజకీయాలకు, జాతీయ పార్టీల బల ప్రదర్శనకు ప్రధాన వేదికగా నిలిచే రాజధాని ఢిల్లీలో… సామాన్యుడి పార్టీ మరోసారి సత్తా చాటుకుంది. ప్రజా సంక్షేమం, అవినీతి రహిత పాలనే అస్త్రాలుగా బరిలోకి దిగిన ఆ ధైర్యం ముందు బడా రాజకీయ దిగ్గజాల వ్యూహాలు చిన్నబోయాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి చీపురుపట్టి ఢిల్లీని ఊడ్చేసింది. ఇవాళ వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 70 స్థానాలకు గానూ […]

బిజేపీకి క్లారిటీ…ఢిల్లి ఏన్నికలలో గెలవమని ముందుగానే…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అత్యంత ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఎన్నికల తుది ఫలితాలు రావడానికి కొద్ది గంటల ముందు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఒక పోస్టర్ ప్రత్యక్షమయింది. ఇది కాస్తా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్‌ను చూస్తే ఎన్నికల ఫలితాలకు ముందే బీజేపీ తన ఓటమిని ఒప్పుకున్నట్లుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ పోస్టర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫొటో కూడా కనిపిస్తోంది.   ఆ పోస్టర్‌పై […]