ఎన్నాళ్లీ వర్గ విభేదాల సినిమా

టీడీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ప్రత్యేకంగా చెప్పుకునేది వర్గ విభేదాలే. రాజకీయంగా బలంగా ఉన్న ఆ పార్టీని నిలువునా నాశనం చేసింది ఆ విభేదాలే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఆయన మెప్పు కోసం కొందరు ప్రయత్నించి మరి కొందరి మీద స్కూల్ పిల్లల తరహాలో పీత్రీలు చెప్పడం, ఆయన కూడా వాటికి ప్రాధాన్యత ఇవ్వడం… దీనిపై మరో వర్గం అలిగి ప్రజావేదిక వద్దకు పంచాయితీలకు వెళ్లడం ఐదేళ్లు గా చూసాం… బలంగా ఉన్న నాయకులు కూడా […]

ఐదేళ్లలో దూరం అవ్వని జగన్ అయిదు నెలల్లో దూరమవుతాడా…?

కేంద్రానికి జగన్ దూరం జరిగే విషయంలో… తెలుగుదేశం క్యాడర్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రధానిగా తాను ఎన్నికైతే దేశంలో ఉన్న అవినీతి పరుల భరతం పడతాను అని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ… ప్రధాని అయిన తర్వాత ఆ విషయంలో పెద్దగా దూకుడు చూపించలేదు. దీనితో చాలా మంది దేశం దాటేసారు, మరికొందరు దేశంలోనే ఉన్నారు… మరికొందరు బెయిల్ మీద ఉన్నారు… వారిలో సీఎం జగన్ ఒకరు. జగన్ అవినీతి కేసుల్లో […]

తెలుగుదేశం మళ్ళీ బుట్టలో పడుతుందా..?

అవును తెలుగుదేశం మళ్ళీ బుట్టలో పడుతుంది… ఎన్నికలకు ముందు ఏ మాయలో పడి అలసత్వం ప్రదర్శించిందో ఇప్పుడు అదే బుట్టలో పార్టీ మొత్తం పడుతుంది. రాజకీయంగా బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని కొన్ని ప్రచారాలు నాశనం చేశాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. వాటిలో ప్రధానంగా పార్టీకు అనుకూలంగా పని చేస్తుంది అనే ముద్ర ఉన్న కొన్ని ప్రముఖ మీడియా చానెల్స్. వాటి కారణంగా అధినేత చంద్రబాబు సైతం కొన్ని విషయాల్లో అలసత్వం ప్రదర్శించారు అనేది ఎవరూ […]

జగన్ బెయిల్ విషయంలో టీడీపీ అతి ఎందుకు…?

జగన్ బెయిల్ విషయంలో టీడీపీ అతి చేస్తుందా… అంటే స్పష్టంగా అవుననే చెప్పవచ్చు. ముందు నుంచి జగన్ అరెస్ట్ విషయంలో టీడీపీ అతి చేస్తూనే ఉంది. ప్రతీ చిన్న విషయంలో అతి చేసే టీడీపీ జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీ సారి కూడా ఆయన కాళ్ళు పట్టుకుంటున్నారు వేళ్ళు పట్టుకుంటున్నారు అనే వ్యాఖ్యలతో సందడి చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు కొన్ని పరిణామాల ఆధారంగా ఇవే వ్యాఖ్యలు వినపడుతున్నాయి టీడీపీ వర్గాల నుంచి. ఎక్కడో కేంద్ర మాజీ […]

జగన్ ను భయపెట్టిన ఎంపీ ఏవరు..? కీలక ఆదేశాలతో అయోమయంలో వైసీపీ ఎంపీలు

రాష్ట్రంలో వైసీపి అధినెత వైఎస్ జగన్  ఎంపీలకు స్ట్రాంగ్ వార్నీంగ్  ఇచ్చాడు. అసలు అయన అంతలా ఎంపిలపై  సీరియస్ అవ్వడానికి గల కారణాలు ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతూ ఉండటంతో, తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చెయ్యటానికి, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై, తాడేపల్లిలోని తన నివాసంలో శుక్రవారం వైసీపీ ఎంపీలతో జగన్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో, ఎంపీలకు జగన్ చెప్పిన విషయం పై, పలు వార్తా పత్రికల్లో కథనాలు […]

ప్రవీణ్ ప్రకాశ్ సంచలన లేఖ.. అందరిని అడ్డంగా ఇరికించేసాడుగా..?

ఏపీలో ఇప్పుడు లెనంత విధంగా ప్రవీణ్ ప్రకాశ్ కార్యాలయంలో తన అధికారాన్ని వాడుతున్నాడు. ఇప్పుడు అయన రాసీన లేఖ సంచలనాలకు దారి తీస్తుంది.సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ తాజా నిర్ణయం ఆర్థికశాఖను, సీనియర్‌ ఐఏఎ్‌సలను ఇరుకున పడేసింది. తనకింద పనిచేసే కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లించాకే తనకు ఇవ్వాలంటూ ఆయన రాసిన లేఖ సీఎంవోతో పాటు ఆర్థిక శాఖను ఆత్మరక్షణలోకి నెట్టింది. సకాలంలో వేతనాలు అందించడం లేదన్న విషయాన్ని స్వయంగా […]

సీయం జగన్ అనూహ్య నిర్ణయం.. నిరుపేదలకు ఊహించని షాక్

ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రతి పనికి వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం లేకపోతే దానిని వేరే విధంగా మార్చుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడూ వైసీపీ ప్రభుత్వం టీడీపీ చేసిన మరో పనిని అపేసిన విషయం తెలిసిందే.గత టీడీపీ ప్రభుత్వం BPL (దారిద్ర్యరేఖకు దిగివన), APL (దారిద్ర్య రేఖకు ఎగువన) కుటుంబాలు… 500 చదరపు గజాల వరకూ అక్రమించుకున్న స్థలాల్ని క్రమబద్ధీకరించుకోమని ఛాన్స్ ఇచ్చింది. ఫలితంగా అప్పటికే ఎక్కడెక్కడో స్థలాల్ని ఆక్రమించుకున్న చాలా మంది… అప్పటి ప్రభుత్వం […]

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. మోడీతో ఎల్వీ సుబ్రమణ్యం భేటీ ..?

వైఎస్ జగన్ సచివాలయంలో వున్న సీఎస్ ని అకస్మాత్తుగా బదీలి చెయడం ఏపీ రాజకీయాలలో సంచలన రెపింది. ఇక అయన ని బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కెంద్రం డీజీగా నియమించాడు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షాలు దినిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక దినిపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అలాంటి సినియర్ అధికారిని త్వరలో తన పదవిని విడబోయే వ్యక్తిని అలా కనీస సమాచారం లేకుండా అయనను బదీలి చేసి […]

బ్రేకింగ్.. కీలక విషయంలో జగన్ వెనకడుగు

వైఎస్ జగన్ ఏపీలో జరిగిన గత సార్వత్రిక ఏన్నికలలో ఏలాంటి విజయం సాధించాడో తెలిసిందే. 175 అంసెంబ్లీ స్థానాలకు వైసీపీకి ఏకంగా 151 స్థానాలకు ఏకబాకింది.టీడీపీ గెలుపే లక్ష్యంగా పెట్టుకోని పనిచేసినా కూడా కేవలం 23 స్థానాలకు పరిమితం అయ్యింది. ఇక వైసీపి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయ్యాడు.వైఎస్ జగన్ ఇప్పటి వరకూ సంచలన నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతున్నాడు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క నిర్ణయాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. […]

అగ్రీ గోల్డ్ ఆస్తులపై కన్నేసిన వైసీపీ.. బాంబు పేల్చిన కుటుంబ రావు

రాష్ట్రంలో  స్పీకర్ అంటే ఒక రకమైన  రాజకీయ పక్షపాతిగా వుండాలని అయన తెలిపాడు. కేవలం అధికార పక్షంపై సానూకులంగా మాట్లాడటం సబబు కాదని టీడీపీ నెత తెలిపాడు.  రాష్ట్రంలో  స్పీకర్ అంటే  ఒక  అత్యున్నత స్థాయి కలిగిన వ్యక్తి అని మామూలుగా అలా మాట్లాడకూడదని టీడీపీ నెత తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయన ఏవరో  కాదు  కుటుంబరావ్…స్పీకర్‌ స్ధాయిలో ఉన్న వ్యక్తి రాజకీయాలు మాట్లాడటం సరికాదని టీడీపీ నేత కుటుంబరావు అన్నారు. వైకాపా ప్రభుత్వం కేవలం […]