మంత్రి అనిల్ పై తిరుగుబాటు.. సొంత పార్టీలోనే చుక్కలు చూపిస్తున్న పెద్దారెడ్లు

నెల్లురు జిల్లాలో ఏం జరుగుతుంది అని అందరు అనుకుంటున్నారు. వైసీపీ లో సినియర్ల పట్ల మంత్రి అనిల్ కూమార్ యాదవ్ ప్రవర్థించే తిరు ఏం అంత బాగాలేదని అందరు అనుకుంటున్నారు. అసలు  ప్రస్తుతం జరుగుతున్న తీరు చూస్తుంటే  అందరికి అదే అనుమానాలు వస్తున్నాయి. అసలు అతడిపై ప్రస్తుతం ఏం అనుకుంటున్నారు అని అందరు అనుకుంటున్నారు. అదికాక వైఎస్ జగన్ ఇచ్చిన కీలక మైన శాఖ అయిన ఇరిగెషన్ పనులను ఏలా నిర్వర్తిస్తున్నారని అందరు అనుకుంటున్నారు.ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి […]

టీడీపీ పార్టీనే మూసేస్తారా..? మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు

ఇప్పుడు పోలవరం రీ టేండరింగ్  ద్వారా వచ్చిన అదాయాన్ని చుడండి అంటు ఇరిగేషన్ మినిష్టర్ అనిల్ కూమార్ యాదవ తేలిపాడు.అంతే కాకుండా ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని నిరుపించాం అని స్పష్టం చేశాడు.ఇంకా ఇలాంటి నిర్ణయాలు చాలా తీసుకుంటాం అని స్పష్టం చేశాడు. అలాగే  పోలవరం లో ఏలాంటి మార్పులు వుండవు అని స్పష్టం చేశాడు.ఇంకా  ఏపీలో ఇంకా అభివృద్ది చాలా స్పీడ్ గా చేస్తాం అని ఇక దీనికి స్పీడ్ బేకర్లు లేవని […]