వైవీ అలా చేస్తున్నాడా..? టీటీడీలో విమర్శలు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ కొత్త చైర్మన్ గా వైవీ సుబారెడ్డిని ఎంపిక చేసారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన పనికి అంతా షాకవుతున్నారు. ఈ మేరకు అధికారులు కూడా.. ఆరుగురు ఉద్యోగులతో చైర్మన్ క్యాంప్ ఆఫీసు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఇది..ఇతర రాజకీయ నాయకులనే కాదు భక్తులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. టీటీడీ చైర్మన్ కు అమరావతిలో క్యాంప్ ఆఫీస్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి సొమ్మును ఇలా దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు […]

రాజధానిపై జగన్‌ ఆలోచన చాలా చిన్నదే..! మరి వాటి సంగతేంటి..?

రాజధాని ప్రాంతవాసులను బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసింది. అమరావతి అభివృద్ధికి జరిగిన కేటాయింపులపై స్థానికులతోపాటు ఆర్థికరంగ నిపుణులు పెదవివిరుస్తున్నారు. గత ఏడాది బడ్జెట్‌లో సుమారు రూ.7741 కోట్లు అమరావతికి కేటాయించగా ఈసారి కేవలం రూ.615 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. రాజధాని ప్రాంతంలో కీలక నగరాలైన విజయవాడ, గుంటూరు జిల్లాలపై బడ్జెట్‌లో ప్రత్యేక దృష్టి సారిస్తారని అంతా భావించారు. కానీ చివరికి నిరాశే మిగిలింది. ఈ రెండు నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎలాంటి కేటాయింపులు […]

చంద్రబాబు వ్యూహం ఇదేనా.. ? రోడ్డును తవ్వేసినా ఇళ్ళు కాళీ చేయ్యరా..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఉండవల్లిలోని ఇంటిని ఖాళీ చేసే యోచనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అక్రమ కట్టడం అంటూ.. ప్రజావేదికను.. కూల్చేసిన అధికారులు… రోడ్డును కూడా…తవ్వేయాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే..చంద్రబాబు ఇంట్లోకి రాకపోకలు సాగించడం సాధ్యం కాదు. చంద్రబాబు ఇంట్లో…సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో.. నేతలు కూడా.. . ప్రస్తుతం ఉన్న ఇంటిని ఖాళీ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గౌరవంగా ఇల్లు ఖాళీ చేయాలని.. మంత్రులు చేస్తున్న హెచ్చరికలు, కరకట్టపై ఉన్న […]