కాంగ్రేస్ లో చిచ్చుపెట్టిన రేవంత్ రెడ్డి అధిష్టానానికి కీలక సంకేతాలు

తెలంగాణలో ఇప్పుడు ఇదోక్కటే హాట్ టాపిగ్గా మారింది. ఆ వ్యాఖ్యలే కాంగ్రేస్ లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఏమిటంటే రెవంత్ రెడ్డి చేసీన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఉత్తమ్ పై అతడు చేసీన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. హుజుర్ నగర్ ఊప ఏన్నికల సీటు పై ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు , రెవంత్ రెడ్డి అభ్యతరం తేలిపాడు. దీంతో ఓక్కసారిగా పరిస్థితులన్ని మారీపోయాయి. అసలు కాంగ్రేస్ లో ఏం జరుగుతుంది అని పార్టీ నేతలు అనుకుంటున్నరు దీనిపై పుర్తీ క్లారిటి అసలు ఆ హుజుర్ నగర్ సీటే నని కాంగ్రేస్ నేతలు అనుకుంటున్నారు.హుజూర్ నగర్‌లో ఎవరికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలనే అంశంపై ఉత్తమ్ మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే అంశంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు.

మరి ఇలాంటి విషయంలో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కుంతియాకు ఫిర్యాదు చేయడం ఏమిటనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఏకంగా టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేయడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతిని హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ ప్రకటించడాన్ని తప్పుబట్టిన రేవంత్ రెడ్డి… ఈ అంశంపై కుంతియాకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఆయనకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని కోరారు. నిజానికి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి ఎంపిక దాదాపు ఖాయమనే చెప్పాలి. ఉత్తమ్ ప్రకటించకపోయినా… కాంగ్రెస్ అధిష్టానం సైతం ఆమె వైపు మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువ.దీనికి తోడు తన సిట్టింగ్ స్థానమైన హుజూర్ నగర్‌లో ఎవరికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలనే అంశంపై ఉత్తమ్ మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే అంశంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. మరి ఇలాంటి విషయంలో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కుంతియాకు ఫిర్యాదు చేయడం ఏమిటనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీ పీసీసీ చీఫ్ బాధ్యతలు దక్కించుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి… దీనిపై కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కూడా కన్విన్స్ చేశారనే వార్తలు వచ్చాయి.

అయితే చివరి నిమిషంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కొందరు సీనియర్ నేతలతో కలిసి రేవంత్‌కు టీ పీసీసీ చీఫ్ పదవి రాకుండా అడ్డుకున్నారని ఊహాగానాలు వినిపించాయి. రేవంత్ రెడ్డి సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని… తనకు టీ పీసీసీ చీఫ్ పదవి రాకుండా అడ్డుకున్న ఉత్తమ్ తీరుపై గుర్రుగా ఉన్నారని కాంగ్రెస్‌లోని ఓ వర్గం భావిస్తోంది. ఈ కారణంగానే ఆయన ఉత్తమ్‌పై ఈ రకంగా రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.

"
"