బిగ్ బాస్ రచ్చ.. షాకిస్తున్న పుణర్నవి ట్వీట్..!

టీవీ ముందు కుర్చునేవారందరిని తనపైపు తిప్పుకున్న షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటీకే రెండు సీజన్లు ముగించుకోని, మూడవ సీజన్ కి వచ్చింది. కాని ఇప్పుడు అసలు అట మోదలైంది అన్నట్టు వుంది ఏందుకంటే ఇప్పటికే బిగ్ బాస్ లో చాలా మంది స్ట్రాంగ్ కంటస్టెంట్ వున్నారు. వీరి లో ఏవరు గెలుస్తారని చెప్పడం కూడా కష్టంగా వుంది. ఇప్పుడు బిగ్ బాస్ లో పునర్నవి ఏలీమినేట్ అయ్యింది. కేవలం తన యాటిట్యుడ్ తో, తన గ్లామర్ తో ఇప్పటి వరకూ సేవ్ అవుతు వుంది. అదికాక పునర్నవి కి రాహుల్ కి ఏదో జరుగుతుంది అని అనుకోవడం వల్ల అది ఒక అడ్వాంటేజ్ అయ్యింది.

అయితే బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన తర్వాత పునర్నవి ఒక ట్వీట్ చేశారు. నాకు ఇన్ని రోజులు అండగా వున్న ప్రెక్షకులకు ధన్యవాదాలు అని చెబుతు, నా మనసుకి, శరీరానికి దెబ్బ తగిలిందని తెలిపింది. ఆమె పెట్టిన ట్వీట్ కి అందరు అలోచన లో పడ్డారు. అమె ఎలీమినేట్ అయినందుకు మనసుకు బాధ వుంటుంది. కానీ శరీరానీకి ఏం గాయం అయ్యింది. ఏవరైనా తప్పుగా ప్రవర్తించారా అని అనుకుంటున్నారు. పునర్నవి టాస్క్ ల్లో కూడా పెద్దగా అడింది లేదు. అదికాక కొద్దిరోజులయ్యాక నెను లైవ్ లోకి వస్తా అని చెప్పడం చర్చనియాంశంగా మారింది.

"
"