౩౦ ఇయర్స్ పృధ్వీకి దిమ్మతిరిగే షాకిచ్చిన జగన్ కీలక నిర్ణయం

టాలివుడ్ కమెడియన్ 30 ఇన్ ఇండ్రస్టీ అంటే ఇక అయన మోహం మాత్రమే గుర్తుకోస్తుంది.ఇక అయన వైసీపీ ప్రతిపక్షం లో వున్నప్పటి నుండి అయన జగనకి సపోర్ట్ ఇస్తూనే వున్నాడు. ఇక వైసీపీ అధినెత జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ఇక్క డ వున్న తెలుగు సినిమాలో వున్న పెద్దలకు నచ్చలేదని అందుకే ఇంతమంది వున్నా ఒక్కళ్ళు కూడా శుభాకాంక్షలు చెప్పలెదంటు పృథ్వి రాజ్ తెలిపారు. ఇక అంత తనకు ప్రాధాన్యం వుండెలా చూసుకున్నాడు. ఇక ఇప్పుడు తనకు సినిమాలలో అవకాశాలు రాకుండా టాలివుడ్ పెద్దలు అడ్డుకుంటున్నారని అయన తెలిపాడు.ఇక అప్పుడు చాలా బాదపడ్డాడు. ఇక వైఎస్ జగన్ తనకు అండగా వుంటున్న వారందరికి పదవులు ఇస్తున్న సమయంలో ఇలాంటి పనులన్ని చెశాడు.

ఇక అతడి పరీస్థీతి బాగాలేదని ఇక వైఎస్ జగన్ కూడా పృథ్వి రాజ్ కి తిరుమలలో అయనకు SVBC ఛానల్ చైర్మన్ పదవి లబించింది. ఇక పదవి వచ్చాక కూడా అవకాశాలు వచ్చిన వాటిని దూరం పెట్టాడు. ప్రజలందరు నమ్మాలి కాబట్టి ఇక ఇప్పుడు పూర్తిగా నమ్మారు. కాబట్టి ఇక అతడు చిన్నగా సినిమాలు కూడా చెసుకుంటున్నాడు. ఇక అంతే కాకుండా అతడు ఏకంగా టాలివుడ్ పెద్దలపై కామెంట్ చేస్తున్నడు అది కూడా డైరెక్ట్ గా కాకూండా ఇన్ డైరెక్ట్ గా విమర్శలు చేస్తున్నారు. ఇక అతడికి ఇచ్చిన పదవి కన్నా అతడికి సంభందం లెని వాటిలో వెలు పేడుతున్నాడట. ఇక వైఎస్ జగన్ దగ్గరకు రిపోర్ట్ వెళ్ళింది.ఇలాంటి నేపథ్యంలో కొత్తగా SVBC ఛానల్ లోకియాంకర్ స్వప్న, నాగార్జున తో డమరుకం సినిమా తీసిన డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలను డైరెక్టర్స్ నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఇప్పుడు SVBC లో ఏదైనా నిర్ణయం తిసుకోవాలన్నా వీళ్ళ అంగికారం కూడా కావాలి. ఇక ఇప్పుడు పృథ్వి స్పిడ్ కు బ్రేకులు పడ్డాయి అని అందరు అనుకుంటున్నారు.ఇక జగన్ కూడా ఏవరైనా పార్టిలో చేస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాడు.