ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేఖత.. తనంతట తానే బయటపెట్టిన వైఎస్ జగన్

జగన్ తనకు వ్యతీరేకం అని భావించే ఆంధ్రజ్యోతీ ఛానల్ ని అపేయ్యడంతో అసలుకే మోసం వచ్చింది.ఇలా ఓక వార్తా ఛానల్ ని అపడం వల్ల చాలా నష్టాలుంటాయి.ఇప్పుడు చిన్న మాట అనుకుందాం. సాక్షి అంటే అది జగన్ ఛానల్ అది ఆందరికి తెలుసు.ఆంధ్రజ్యోతి అనేది వేమురీ రాధాకృష్టది ఆ ఛానల్ టిడీపీది అని ముద్ర వేశారు అది అది అబద్దం అలాంటిది ఏం లేదని అందరీకి తెలుసు.అలా ఛానల్ అపడం వల్ల రాష్ట్రం లో వున్న న్యూట్రల్ పీపుల్ కి ఒక డౌట్ వస్తుంది.అదేంటంటే జగన్ ఏదో తప్పుడు చేయబోతున్నాడు ఆ తప్పు ఏంటొ అన్నదీ ప్రజలకు చేప్పెది ప్రేస్ మాత్రమే సో తనకు అడ్డంగా వున్న ఛానల్ అన్నిటిని  ప్రసారాలు అపేస్తున్నాడు.దీని వల్ల భవిషత్త్ లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సీ వస్తుంది.

‘‘దొంగ పేపర్‌, దొంగ చానల్‌ తన చేతకాని పాలనను కాపాడలేవని దొంగబ్బాయ్‌ భయపడ్డారా? మీడియాపై బ్యాన్‌ విధించి 100రోజుల్లోనే తుగ్లక్‌ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అంగీకరించారు. అధికారమదంతో మీడియాను అణచాలనుకునే ఈ నియంతను ప్రజలే బ్యాన్‌ చేయబోతున్నారు’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హెచ్చరించారు.కొత్తగా కానిస్టేబుళ్లుగా ఎంపికైన విజేతలందరికీ అభినందనలు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విడుదలైన నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని మా ప్రభుత్వ కాలంలోనే తుది రాతపరీక్షలకు హాజరై, తాజాగా శిక్షణకు వెళ్తున్న మీ అందరికీ ఈ శిక్షణ కాలం ఉత్సాహంగా గడవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు లోకేశ్‌ శుక్రవారం నాడు ట్వీట్‌చేశారు.

"
"