సీయం జగన్ కు పవన్ బంపర్ ఆఫర్.. ఇది చూస్తే వైసీపీ నేతలు షాకవుతారు

ఏపీలో కోత్త ప్రభుత్వం అయిన వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండీ జనసెన ప్రత్యక్ష రాజకీయాలలో ఏక్కువగా వుంటుంది. అలాగే జనసెన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏక్కువగా ప్రజల మధ్య వుంటున్నాడు. ఇక అయన వైసీపీ ప్రభుత్వం చేసే ప్రతి పనిపై జరుగుతున్న తప్పిదాన్ని ప్రజలకు ఏత్తి చూపిస్తున్నాడు. అయన మాత్రం వైసీపీ పై కామెంట్లు చేయడానికి ఏ మాత్రం వేనక్కి తగ్గడం లేదు. తాజాగా పనవ్ కల్యాణ్ వైఎస్ జగన్ ని, జగన్ రెడ్డి అని సంభోదించిన విషయం తెలిసిందే.. ఇక దానికి కౌంటర్ గా వైసీపీ నెతలు పవన్ కల్యాణ్ ని, పవన్ నాయుడు అని సంభోదించడం కూడా జరిగింది.

అలాగే పవన్ కల్యాణ్ ఒక్కరే జగన్ రెడ్డి అంటే మాకు మునిగిపోయినది ఏం లేదని అయన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అయన ఏప్పటికి వైఎస్ జగన్మోహన్ రేడ్డి మాత్రమే తెలిపాడు. ఇక దినిపై పవన్ కల్యాణ్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. అయన ప్రజలకు మంచి చేస్తే నేనే గౌరవనీయిలైన ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని సంభోదిస్తానని, అంతవరకూ అయన జగన్ రెడ్డీ అనే సంభోదిస్తానని అయన తేలిపాడు.ఇక అయన కేవలం పార్టీ నెతలు, పార్టీ నాయకులు, ఇంకా పార్టీకీ సపోర్ట్ ఉన్నవారిని చూసుకోవడం మాత్రమే కాకుండా కాస్త మీకు ఓట్ వేసి గెలిపించిన ప్రజలను కూడా కాస్త పట్టించుకోవాలని అయన కోరాడు. ఇక దినిపై వైసీపీ నాయకులు ఏలా స్పందిస్తారో అని అందరూ అనుకుంటున్నారు.