రోజూ పరగడుపునే మెంతులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు…

2 స్పూన్ ల మెంతులను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగి మెంతులను తినడం వల్ల ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. మెంతులను రోజూ తినడం వల్ల శరరీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది… అధిక బరువు ఉన్నవారు వీటిని రోజు తినడం వల్ల బరువు తగ్గుతారు… మెంతులను పరగడుపునే తినడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది… మలబద్దకం తో బాధ పడేవారికి మెంతులు మంచి పరిష్కారం… జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.లివర్ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, అల్సర్లు తో బాధ పడేవారికి ఇది మంచి ఔషధం..

అలాగే వీటిని రోజూ తినడం వల్ల శరరీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది…అధిక బరువు తో బాధ పడేవారు వీటిని తీసుకోడం వల్ల బరువు తగ్గుతారు. చర్మంపై ఏర్పడ్డ మచ్చలు,ముడతలు పోయి చర్మం మృదవుగా కాంతివంతంగా మారుతుంది యవ్వనంగా కనిపిస్తారు… మెంతులను బాలింతలు తింటే వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి… మెంతులను తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. కాబట్టి ఇవి తీసుకునే వారిలో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.